Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Dulquer Salmaan: సీతారామం సీక్వెల్ పై దుల్కర్ స్పందన ఇదే!

Dulquer Salmaan: సీతారామం సీక్వెల్ పై దుల్కర్ స్పందన ఇదే!

  • September 17, 2022 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: సీతారామం సీక్వెల్ పై దుల్కర్ స్పందన ఇదే!

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు సీతారామం సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక, తరుణ్ భాస్కర్, సుమంత్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే అవకాశం దాదాపుగా లేదు. అయితే సీతారామం సినిమాకు సీక్వెల్ కు సంబంధించి దుల్కర్ సల్మాన్ కు ప్రశ్నలు ఎదురు కాగా దుల్కర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఏ సినిమాకు అయినా ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ లభించి ఆ సినిమా క్లాసిక్ గా నిలిస్తే ఆ సినిమాను టచ్ చేయకూడదని నేను భావిస్తానని ఆయన అన్నారు. నేను నటుడు కాకముందే ఈ విషయాన్ని తెలుసుకున్నానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. సీతారామం మూవీ క్లాసిక్ గా నిలుస్తుందని నేను భావించానని ఆయన అన్నారు. నేను అనుకున్న విధంగానే ప్రేక్షకులు ఈ సినిమాను హృదయాలలో దాచుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ సినిమాకు కొనసాగింపు ఉండదని అనుకుంటున్నానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను రీమేక్ చేయడం కూడా కరెక్ట్ కాదని దుల్కర్ సల్మాన్ కామెంట్లు చేశారు. దుల్కర్ సల్మాన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీతారామం సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఈ సినిమా దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి పేరును తెచ్చిపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్లాసిస్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.

ఈ మధ్య కాలంలో ఇంత మంచి లవ్ స్టోరీని చూడలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విడుదలై 40 రోజులు దాటినా ఇప్పటికీ ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. సీతారామం భవిష్యత్తులో ఊహించని స్థాయిలో అవార్డులను గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Kalyani Priyadarshan: ప్యాన్ ఇండియన్ క్రేజ్ కోసం సన్నద్ధమవుతున్న కల్యాణి ప్రియన్

Kalyani Priyadarshan: ప్యాన్ ఇండియన్ క్రేజ్ కోసం సన్నద్ధమవుతున్న కల్యాణి ప్రియన్

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

3 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

3 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

4 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

4 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

3 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

1 day ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

1 day ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version