Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Dunki: ‘డంకీ’ గురించి ఆ అనుమానాలు నిజమేనా? టీజర్‌ చూస్తే అలానే…

Dunki: ‘డంకీ’ గురించి ఆ అనుమానాలు నిజమేనా? టీజర్‌ చూస్తే అలానే…

  • November 4, 2023 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dunki: ‘డంకీ’ గురించి ఆ అనుమానాలు నిజమేనా? టీజర్‌ చూస్తే అలానే…

సినిమా పోస్టర్‌ను చూసి కథను చెప్పేస్తున్న రోజులివి. ఇక్కడో విషయం ఏంటంటే.. అలా చెప్పిన కథలు దాదాపు కరెక్ట్‌ అవుతున్నాయి. అయితే ఈ కథలు చెప్పే క్రమంలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ సినిమా, మరో సినిమాకు రీమేక్‌ అంటూ పుకార్లు వస్తున్నాయి. అలా తాజాగా పుకార్ల షికార్లు వస్తున్న సినిమా ‘డంకీ’. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, వైవిధ్య చిత్రాల దర్శకుడు రాజ్‌ కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా మీద గతంలో వచ్చిన పుకార్లు టీజర్‌ చూశాక నిజం అని అనిపిస్తున్నాయి.

వరుస పరాజయాలతో డీలా పడ్డ బాలీవుడ్‌ను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు షారుఖ్‌ ఖాన్‌. ఈ క్రమంలో రెండు భారీ సిక్సర్లు కొట్టి ఊపు తీసుకొచ్చాడు. తొలుత ‘పఠాన్‌’ అంటూ బాలీవుడ్‌ దర్శకుడితో వచ్చి విజయం సాధించగా, రెండోసారి ‘జవాన్‌’ అంటూ తమిళ దర్శకుడితో వచ్చి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించే పనిలో ఉన్నాడు. అదే ‘డంకీ’. ఈ సినిమా తొలి టీజర్‌ వీడియో చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది.

ఈ సినిమా డిసెంబరు 21న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఓ పంజాబీ సినిమాకు రీమేక్ అనే వార్త బయిటకు వచ్చింది. అయితే తొలినాళ్లలో ఈ మాటను లైట్‌ తీసుకున్న సినిమా వర్గాలు, అభిమానులు ఇప్పుడు తొలి టీజర్‌ చూసి నిజమేనేమో అని అంటున్నారు. అయితే ఈ సినిమా దానికి అఫీషియల్ రీమేకా లేదంటే లేదా సిమిలర్ స్టోరీ లైన్‌ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. పంజాబీలో ‘ఆజా మెక్సికో చలియే’ అనే సినిమా గతేడాది వచ్చింది.

ఈ సినిమా కథకు, (Dunki) ‘డంకీ’కి దగ్గరి సంబంధం ఉందని అనిపిస్తోంది. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే వారు జైళ్లలో మగ్గుతున్న ఉదంతాలను ఉటంకిస్తూ ‘ఆజా మెక్సికో చలియే’ అనే సినిమా చేశారు. ఇప్పుడు ‘డంకీ’లోనూ అదే పాయింట్‌ కనిపిస్తోంది. మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టే వారు ఉపయోగించే రోడ్‌ను డాంకీ రోడ్స్ అంటారట. సినిమా పేరుకు ఈ పేరు దగ్గరగా ఉండటం కూడా రీమేక్‌ పుకార్లకు కారణం. మరి ఇది రీమేకా? ఫ్రీమేకా అనేది చూడాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunki

Also Read

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రేయసిని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట..!

related news

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Mukul Dev: ముకుల్ దేవ్ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదా?

Mukul Dev: ముకుల్ దేవ్ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదా?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

trending news

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

2 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

2 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

13 hours ago
Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

13 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

14 hours ago

latest news

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్!

15 hours ago
Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

16 hours ago
Shivarajkumar: కమల్‌తో మాట్లాడుతుంటే మా నాన్నతో మాట్లాడినట్లే అనిపించింది: శివన్న!

18 hours ago
SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version