Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Dunki Twitter Review: ‘డంకీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Dunki Twitter Review: ‘డంకీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 21, 2023 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dunki Twitter Review: ‘డంకీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఈ ఏడాది ‘పఠాన్’ ‘జవాన్’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. మరికొన్ని గంటల్లో ‘డంకీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 21 న అంటే ఈరోజు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అపజయమంటూ ఎరగని బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన సినిమా ఇది.షారూక్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

‘జియో స్టూడియోస్’ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘రాజ్ కుమార్ హిరాని ఫిలిమ్స్’ బ్యానర్ పై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాని, జ్యోతి దేశ్ పాండే ..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ కొన్ని చోట్ల ‘డంకీ’ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. (Dunki) సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుందట.

అటు తర్వాత వచ్చే కామెడీ ఎపిసోడ్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయట. సడన్ గా ఎమోషనల్ టచ్ ఇచ్చి ఇంటర్వెల్ కార్డు పడిన ఫీలింగ్ కలుగుతుంది అని అన్నారు. మొత్తంగా ‘డంకీ’ ఫస్ట్ హాఫ్ పాసబుల్ అని అన్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా సీరియస్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యిందట. షారుఖ్ పెర్ఫార్మన్స్, రాజ్ కుమార్ హిరాని టేకింగ్ కట్టిపడేస్తాయి అని అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా బాగుంది అంటున్నారు. అయితే ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉందని, మాస్ సెంటర్స్ లో స్లోగా ఈ సినిమా పికప్ అవుతుంది అంటున్నారు. చూడాలి.. మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో!

https://twitter.com/Raghav123445/status/1737640234807078969?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737640234807078969%7Ctwgr%5E377053daa00e438e58b9983946dc8684fd80dc2a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fbollywood%2Fshah-rukh-khan-dunki-twitter-review%2Farticleshow%2F106167003.cms

https://twitter.com/samer71999/status/1737623056602862048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737623056602862048%7Ctwgr%5E377053daa00e438e58b9983946dc8684fd80dc2a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fbollywood%2Fshah-rukh-khan-dunki-twitter-review%2Farticleshow%2F106167003.cms

#DunkiReview: ⭐️⭐️⭐️⭐️⭐️
It's an evergreen MASTERPIECE! #RajKumarHirani is a fu*king director! I'm really speechless! Emotion, fun, entertainment everything in one package. For me #Dunki is the best film of #ShahRukhKhan ever. Raju Hirani u beauty! ❤️ pic.twitter.com/0dd6P47QcU

— ꜱᴘᴏᴏxᴍᴀɴ (@spooxman) December 21, 2023

https://twitter.com/govi_srkian/status/1737632548782850382?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737632548782850382%7Ctwgr%5E377053daa00e438e58b9983946dc8684fd80dc2a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fbollywood%2Fshah-rukh-khan-dunki-twitter-review%2Farticleshow%2F106167003.cms

https://twitter.com/Are_Manna/status/1737641878018023667?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737641878018023667%7Ctwgr%5E377053daa00e438e58b9983946dc8684fd80dc2a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fbollywood%2Fshah-rukh-khan-dunki-twitter-review%2Farticleshow%2F106167003.cms

https://twitter.com/Vamsivardhan_2/status/1737559149272342690?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737559149272342690%7Ctwgr%5Ee4f66ee60761f83ba5dffdfe17b72d3f51ac1c6e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdunki-movie-twitter-review-telugu-1890165

https://twitter.com/SRKsVampire_/status/1737669773415096531?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737669773415096531%7Ctwgr%5Ee4f66ee60761f83ba5dffdfe17b72d3f51ac1c6e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdunki-movie-twitter-review-telugu-1890165

 

https://twitter.com/AhmedKhanSrkMan/status/1737674748312904124?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737674748312904124%7Ctwgr%5Ee4f66ee60761f83ba5dffdfe17b72d3f51ac1c6e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdunki-movie-twitter-review-telugu-1890165

https://twitter.com/rajeshreddyega/status/1737650795498397826?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737650795498397826%7Ctwgr%5Ee4f66ee60761f83ba5dffdfe17b72d3f51ac1c6e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdunki-movie-twitter-review-telugu-1890165

OneWordReview…#Dunki: DISAPPOINTING
Rating: ⭐️½#Dunki is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #RajkumarHirani had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS.#DunkiReview #ShahRukhKhan pic.twitter.com/KSFcnV5Jd3

— SANATAN MAHTO 27 (@being_nkm) December 21, 2023

#OneWordReview…#Dunki : UNBEARABLE.
Rating: ⭐️
A colossal waste of talent, big money and opportunity by director #RajuHirani. Weak story and amateur direction. #DunkiReview #ShahRukhKhan #SRK #TapseePannu pic.twitter.com/FbdWJY7PUm

— Taran Adarsh (@Taran_Adaresh) December 21, 2023

#Dunki #DunkiReviews https://t.co/b176wzIX2t

— Raju Soni (@RajuSoni1541477) December 21, 2023

#Dunki 5/5 ⭐️⭐️⭐️⭐️⭐️

Dunki is a fantastic blend of comedy and emotions. Shah Rukh Khan's performance is top-notch, delivering both laughs and heartfelt moments. The movie keeps you entertained throughout with its witty dialogues and touching storyline.#DunkiReview #Dunki #SRK

— Nesgane (@nesgane) December 21, 2023

This movie is for Indian Aunties and Uncles who are settled abroad and would wish to come back home – India. Youth won’t relate to it. Watching SRK romance at this age looks creepy. He should retire now. Comedy is outdated #Dunki #DunkiReview pic.twitter.com/h2GnzpscAD

— hello (@walterwhitezzz) December 20, 2023

https://twitter.com/amitrahangdale4/status/1737649865814052990?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737649865814052990%7Ctwgr%5Ee4f66ee60761f83ba5dffdfe17b72d3f51ac1c6e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdunki-movie-twitter-review-telugu-1890165

It’s a boring fare all together. SRK acting is big let down dialogue delivery is hard to bear.

Hirani has delivered it’s worst ever

Wait for movie to release on OTT

#Dunki #DunkiReview

— Thagudam (@Neninthe___) December 21, 2023

#DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work…
What a movie man…Theater me bina rumaal aur tissue paper ke mat jana
⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB

— AbRam Khan (@iAmDilshad07) December 21, 2023

#Dunkireview Masterpiece
Rating ⭐️⭐️⭐️⭐️⭐️ 5/5
Its an absolute masterpiece! The storytelling is captivating, the cinematography is stunning, and the performances are top-notch. This movie had me on the edge of my seat from start to finish.#Dunkireviews #SRK #ShahRuhkKhan pic.twitter.com/NoBdMF7FRc

— komal nehta (@komalnehta) December 20, 2023

 

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunki
  • #rajkumar hirani
  • #Shah Rukh Khan
  • #Taapsee
  • #Vicky Kaushal

Also Read

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

related news

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

trending news

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

2 hours ago
భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

3 hours ago
Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

20 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

21 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

21 hours ago

latest news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

17 mins ago
Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

3 hours ago
Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

17 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

23 hours ago
మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version