నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్ల పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ నే రాబట్టుకున్నాయి.
దీంతో డిసెంబర్ 8న అంటే ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ హాఫ్ లో కామెడీ పోర్షన్స్ బాగున్నాయట. అక్కడక్కడా కొంచెం ఫోర్స్డ్ గా అనిపించినా.. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా వెళ్ళిపోయింది అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందట కానీ కొత్తగా ఏమీ లేదట.
ఇక సెకండ్ హాఫ్ లో సినిమా (Extra Ordinary Man) కొంత యాక్షన్ జోన్లోకి వెళ్తుందని, దీంతో రొటీన్ అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ కొంత పర్వాలేదు అంటున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ చేసిన స్పెషల్ రోల్ ఓకే అనిపిస్తుంది అంటున్నారు. రావు రమేష్, సంపత్..ల పాత్రలు ఆకట్టుకుంటాయట. హీరోయిన్ శ్రీలీల మరోసారి తన డాన్స్ లతో మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించే ప్రయత్నం చేసింది అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :
Film has been filled with overdose comedy which hardly works and irritates more. This film can be shown as an example for filmakers "How to not make a commercial cinema". Outdated is an understatement. Disastrous stuff. #ExtraOrdinaryMan – 1.25/5
If a writer like #VakkanthamVamsi wanted his reputation to completely go straight down the hill and shit everything on both paper and screen, #ExtraOrdinaryMan will be the result. #HarrisJayaraj's awful BG score killed the film at every regular interval. Tested my patience! 1/5 https://t.co/twstD0yD8a
#ExtraOrdinaryMan An Outdated Commercial Movie that is strictly below par!
A few comedy bits work here and there but a lot of it irritates as it banks on Spoofs/Parodies and feels over the top. Director tried to take the movie on a fun route but he fails to write a cohesive…