Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » F3 Movie Collections: వెంకీ, వరుణ్ లకు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..!

F3 Movie Collections: వెంకీ, వరుణ్ లకు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..!

  • May 28, 2022 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Movie Collections: వెంకీ, వరుణ్ లకు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..!

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక నిన్న అంటే మే 27న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు మంచి వసూళ్ళను రాబట్టింది ఈ మూవీ. ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 4.02 cr
సీడెడ్ 1.22 cr
ఉత్తరాంధ్ర 1.15 cr
ఈస్ట్  0.75 cr
వెస్ట్  0.95 cr
గుంటూరు  0.88 cr
కృష్ణా  0.65 cr
నెల్లూరు  0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.85 cr
ఓవర్సీస్  2.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.25 cr

‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ డే ఈ మూవీ రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.50.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ 75 శాతం రికవరీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీక్ డేస్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటే మొదటి వారమే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie Review
  • #Mehreen Pirzada
  • #Sonal Chauhan
  • #Sunil

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

18 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

19 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

15 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

16 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version