Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • April 18, 2026 / 06:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

సర్‌, నేను ఆకాశంలో ఎగురుతాను అని ఎవరైనా స్టూడెంట్‌ టీచర్‌ దగ్గర చెబితే.. ‘ముందు నేలపై సరిగ్గా నడువు’ అని చెబుతారు. ఇక్కడ సరిగ్గా నడవకుండా గాల్లో ఎగిరి ఏం చేస్తారు అనేది ఆయన ఉద్దేశం అవుతుంది. ఇప్పుడు యువ దర్శకుడు బుచ్చిబాబు సానాను మాటలు చూసి రామ్‌ చరణ్‌ అభిమానులు ఇలానే అంటున్నారు. ఎందుకంటే చేతుల్లో ఉన్న సినిమానే చెప్పిన టైమ్స్‌కి రిలీజ్‌ చేయక వాయిదాలు వేస్తూ ఇప్పుడు మరో ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారు ఆయన.

Buchi Babu

రామ్‌చరన్‌ ఇటీవల అంతర్జాతీయ మ్యాగజీన్‌ ‘ఎస్క్వైర్ ఇండియా’కు స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఆ మ్యాగజీన్‌ కవర్‌ పేజీ కోసం ఆయన ఇచ్చిన ఫోటోల్లో స్టైలిష్ లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలకే దర్శకుడు బుచ్చిబాబు చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘సర్‌.. మరో అవకాశం ఇవ్వండి’ అనేది ఆ కామెంట్.

Peddi Pehelwan Glimpse

ఆ చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది ఇలా కామెంట్‌ చేశారేంటి అనుకుంటుంటే.. ‘పెద్ది’ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని మరికొందరు అనుకుంటున్నారు. అంతేకాదు ఆ సినిమా గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఉండొచ్చు అని లెక్కలేసుకుంటున్నారు. ఎందుకంటే చరణ్‌ ఇప్పుడున్న లాంగ్‌ హెయిర్‌ + బియర్డ్‌ లుక్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలకు బాగా నప్పుతుంది అనేది అభిమానుల మాట. మరి చరణ్‌ ఏం చేస్తాడో చూడాలి.

ఏప్రిల్‌ 30న రావాల్సిన ‘పెద్ది’ సినిమాను జూన్‌కి మారిపోయింది. డేట్‌ ఎప్పుడో చెప్పకపోయినా నెల చెప్పేశారు. ఈ సినిమా తర్వాత చరణ్‌ కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకొని ఆ తర్వాత సుకుమార్‌ డైరక్షన్‌లో సినిమా సెట్‌లో అడుగుపెడతాడని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. అయితే ఈ సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదు అనేది సన్నిహిత వర్గాల సమాచారం. మరోసారి సుకుమార్‌ టీమ్‌ అంతా కూర్చుని పని పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #peddi movie
  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

4 mins ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

51 mins ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

2 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version