Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

  • February 23, 2026 / 02:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

‘జై హనుమాన్‌’.. సుమారు ఏడాదిన్నర క్రితం అనౌన్స్‌ అయిన సినిమా ఇది. ‘హను – మాన్‌’ సినిమా ఇచ్చిన విజయానందంలో ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అని కూడా చెప్పారు. అయితే ఏమైందో ఏమో సినిమా స్టార్ట్‌ అవ్వలేదు. దీంతో ఈ సినిమా ఉందా? లేదా? అనే చర్చ కూడా జరిగింది. ఇక ఉండకపోవచ్చు లాంటి నెగిటివ్‌ టాక్‌లు కూడా బయటకు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆదివారం నాడు సినిమాను స్టార్ట్‌ చేసేశారు.

Jai Hanuman

ఈ సినిమాను హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించే హంపీలోని అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టగా.. అనిల్‌ తడానీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తేజ సజ్జ గౌరవ దర్శకత్వం వహించాడు. కలియుగం నేపథ్యంలో సాగే భారీ యాక్షన్‌ చిత్రమిది. దీంట్లో పురాణ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. హనుమంతుడి భక్తి, విశ్వాసం, బలానికి ప్రతీకలా ఈ సినిమా నిలవనుందని టీమ్‌ తెలిపింది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు.

Jai Hanuman movie to get more delay

‘హను – మాన్‌’ సినిమాలో నటించిన తేజ ‘జై హనుమాన్‌’ సినిమాలో అదే పాత్రలో నటిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘హను – మాన్‌’ సినిమా క్లైమాక్స్‌లో చూపించినట్లు శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అనే నేపథ్యంతో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. అయితే సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో సినిమా షూటింగ్‌ ప్రారంభించడం గమనార్హం.

‘జై హనుమాన్‌’ సినిమా విషయంలో ‘హను – మాన్‌’ సినిమా నిర్మాత నిరంజన్‌ రెడ్డి పంచాయితీ పెట్టారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ‘హను – మాన్’ సినిమాను నిర్మించడమే కాక సీక్వెల్ కోసం ఖర్చు పెట్టానని.. కానీ ఇప్పుడు తనను కాదని, మైత్రీ వాళ్లకు ప్రశాంత్ వర్మ చేస్తుండటంతో నిరంజన్‌ రెడ్డి ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణిని ఎంచుకున్నారు.

MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

14 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

20 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

22 hours ago

latest news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

57 mins ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

16 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

16 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

17 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version