Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

  • August 13, 2026 / 07:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

‘దేవర’ సినిమాలో తంగం.. ‘పెద్ది’ సినిమాలో అచ్చియమ్మ.. ఈ రెండు పాత్రల విషయంలో జాన్వీ ఎంత హ్యాపీగా ఉందో తెలియదు కానీ.. ఆమె అందాన్ని ఆరాధించే ఆమె అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆమెను ఎంత అందంగా చూపించాలో అంతగా చూపించారు. అయితే ఆమెలో నటిని చూద్దాం అనుకునేవాళ్లు మాత్రం ‘ఛస్‌ జాన్వీ పాపని ఇలా చేసేశారేంట్రా’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవర’ సినిమా అప్పటి కంటే ‘పెద్ది’ అప్పుడు బాగా హర్ట్‌ అయ్యారు.

Janhvi Kapoor

ఈ క్రమంలో జాన్వీ ఇక సౌత్‌ సినిమాల వైపు రాదు. ఇప్పట్లో ఆమె నుండి తెలుగు/ తమిళ/ కన్నడ/ మలయాళ సినిమాలు చూడటం అసాధ్యమే అని అనుకున్నారంతా. ఈ మేరకు ఆమె తండ్రి బోనీ కపూర్‌ కూడా హర్ట్‌ అయ్యారు. ఆయనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చూస్తే.. సగం నిజం ఉంది అని తేలుతోంది. ఎందుకంటే జాన్వీ ఇప్పుడు సౌత్‌ సినిమాలు ఏవీ అంగీకరించడం లేదు. అయితే ఓ వెబ్‌సిరీస్‌ని ఓకే చేసింది అనే వార్త ఒకటి బయటకు వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌ కోసం ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ ఓ వెబ్‌సిరీస్‌ను షో రన్నర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఆ సిరీస్‌ని శర్కుణం దర్శకత్వం వహిస్తారట. అందులో ప్రధాన పాత్రధారిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు అని చెబుతున్నారు. ఈ సిరీస్‌కి ‘కురాతి’ అనే పేరు కూడా ఫిక్స్‌ చేశారు అని తెలుస్తోంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ఈ సిరీస్‌ను ప్రకటిస్తుందని భోగట్టా.

పా రంజిత్‌ సినిమాలు సగటు మాస్‌, కమర్షియల్‌ లైన్‌ను దూరంగా ఉంటాయి. సమాజంలో కీలక అంశాలను ఆయన చర్చలోకి తీసుకొస్తారు. మరిప్పుడు జాన్వీ కపూర్‌ సిరీస్‌తో ఏం చెప్పబోతున్నారు, ఏం చర్చ పెట్టబోతున్నారు అనేది చూడాలి.

బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Peddi

Also Read

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

49 mins ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 hour ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 hour ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

23 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version