బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ అందరికీ సుపరిచితమే.అయితే తెలుగు ఈమె ఆశా సైనీ గా తెలుసు. ‘ప్రేమ కోసం’ ‘అంతా మనమంచికే’ ‘నవ్వుతూ బతకాలిరా’ ‘నరసింహనాయుడు’ ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అయితే ‘మీటూ’ ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ఈమెపై తీవ్రమైన లైంగిక దాడి చేసి వేధించాడని ఈమె తెలియజేసిన సంగతి తెలిసిందే. 14 నెలల పాటు నరకం అనుభవించానని ఈమె తెలియజేసింది.
దాని గురించి ఇటీవల ఈమె (Flora Saini) మరో పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇటీవల వెంకటేష్ – రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి దుమ్ము లేపింది. రాజేష్ జయాస్ తో కలిసి ఈమె చేసిన శృ0గార సన్నివేశాలు ఈ సిరీస్ కు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
A post shared by Flora Saini (@florasaini)
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?