Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Videos » Gangs of Godavari Trailer Review: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Gangs of Godavari Trailer Review: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • May 25, 2024 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gangs of Godavari Trailer Review: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) చిత్రం మే 31న రిలీజ్ కాబోతోంది. కొంత గ్యాప్ తర్వాత కృష్ణ చైతన్య (Krishna Chaitanya) డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని హైదరాబాద్లోని దేవి 70 ఎం ఎం థియేటర్లో లాంచ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 18 సెకన్ల నిడివి కలిగి ఉంది.

‘మనుషులు 3 రకాలురా.. ‘నాసి రకం బోసి రకం నాణ్యమైన రకం’ అంటూ గోపరాజు రమణ వాయిస్ ఓవర్లో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత లంకల రత్నగా విశ్వక్ సేన్ పాత్రని పరిచయం చేశారు. అతను సామాన్యుడి నుండీ అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అనేది చూపించారు.అతని పాత్ర బూతులు తిడుతూ చాలా బోల్డ్ గా ఉంది. కాకపోతే విశ్వక్ సేన్ కి గోదావరి స్లాంగ్ సెట్ అవ్వలేదు. మరోపక్క నేహా శెట్టితో లవ్ ట్రాక్ ని చూపించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లవ్ మీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజు యాదవ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మహేష్ జుట్టు గురించి సితార కామెంట్స్.. వీడియో వైరల్!

అంజలితో (Anjali) విశ్వక్ సేన్ సీన్ చూస్తుంటే. ‘రంగస్థలం’ లో (Rangasthalam) రాంచరణ్ (Ram Charan) , అంజలి కాంబో సీన్స్ గుర్తుచేసేలా ఉంది. వయొలెన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటాయని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. చివర్లో ‘మనుషులు 3 రకాలురా ‘మగ’, ‘ఆడ’ ‘రాజకీయ నాయకులు’ అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Gangs of Godavari -
  • #krishna chaitanya
  • #Neha Shetty
  • #Vishwak Sen

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 hour ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

60 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version