Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » దర్శకుడి జర్నీ నేపథ్యంలో “ఘరానా మొగుడు ” షూటింగ్ ప్రారంభం

దర్శకుడి జర్నీ నేపథ్యంలో “ఘరానా మొగుడు ” షూటింగ్ ప్రారంభం

  • August 11, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకుడి జర్నీ నేపథ్యంలో “ఘరానా మొగుడు ” షూటింగ్ ప్రారంభం

యస్.యమ్. కె ఫిలిమ్స్ మరియు వి.యన్.ఆర్.ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ ,హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో  యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండ లోని శివాలయంలో పూజ కార్యక్రమాల ప్రారంభమైంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పై గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు,జెమిని సురేష్   కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ..మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్ తో తను సినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు .

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ… మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు. వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది.ఇప్పుడు  ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తున్నందంటే   ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే  ఈ చిత్రం మోహన్ కు, వర్శ విశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు.

ఏ.యస్ రవికుమార్ మాట్లాడుతూ ..1992 లో చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది. ఆ చిత్రం లాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతూ ఈ చిత్ర బృందానికి మంచి పేరు రావాలని  అన్నారు.

హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ ..ఈ ప్రొడక్షన్ లో ఈ మూవీ చెస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది .నా మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదల కు సిద్ధంగా ఉంది. నా సెకండ్ మూవీ  మా అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ .. ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ 3 లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారు నటిస్తున్నారు. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ …నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ ఘరానా మొగుడు సినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. మొదటిసారి నేను మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో తను ఈ సినిమాను చేద్దామని చెప్పారు. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో దర్శకులపై  పూరి గారు నేనింతే తీశాడు. దానికి పూరి గారు భిన్నంగా చూపించడం జరిగింది అలాంటి కాన్సెప్ట్ తోనే నేను సినిమా చేస్తున్నాను. ఇది ఒక దర్శకుడి సినిమా ,మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినీ దర్శకుడి కథ. ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా తీసుకొని ఘరానా మొగుడు స్టోరీని చేయడం జరిగింది. ఒక సినీ దర్శకుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత దర్శకుడు ఎలాంటి ఆశలతో భావాలతో వస్తాడు ఎలాంటి అంకితభావంతో పని చేస్తాడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను ఎలా దర్శకుడిగా నిర్వర్తిస్తాడు అదే సమయంలో అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన తరువాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ సినిమా తీయడం జరిగింది. నా పుట్టిన రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో ఏ.యస్ రవి కుమార్,నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్, శ్రీకాంత్ స్వామి , సిద్ధప్ప, బీరప్ప బిజెపి.ప్రెసిడెంట్, రిక్టేశ్వర్ రావు ,టైటానిక్ దర్శకుడు రాజవంశి, దేవరాయ దర్శకుడు నాని కృష్ణ,మరియు చిత్ర బృందం తదితరులు పాల్గొని ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gharanaga mogudu
  • #VNR Films

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

4 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

5 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

5 hours ago

latest news

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

10 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

10 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

11 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

13 hours ago
Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్  చేసుకోలేకపోయింది

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version