Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Good Bad Ugly: అజిత్.. బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు!

Good Bad Ugly: అజిత్.. బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు!

  • April 12, 2025 / 09:11 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Bad Ugly: అజిత్.. బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు!

తల అజిత్  (Ajith Kumar)  అంటేనే మాస్ హంగామా అని మరోసారి ప్రూవ్ చేసింది గుడ్ బ్యాడ్ అగ్లీ  (Good Bad Ugly) చిత్రం. కథలో బలం లేకపోయినా.. రివ్యూలు మిక్స్‌డ్‌గా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అజిత్ ఫ్యాన్ పవర్ మామూలుగా లేదని చెప్పొచ్చు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో అదిరే ఓపెనింగ్స్‌తో తెగ దూసుకెళ్లింది. స్టోరీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోయినా, అజిత్‌కు స్పెషల్‌గా డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్సులు, మాస్ ఎలివేషన్స్ సినిమాకు బలంగా నిలిచాయి.

Good Bad Ugly

Good Bad Ugly Movie Review and Rating

బీజీ బ్యాక్‌డ్రాప్, పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ అజిత్ స్టార్డమ్‌ను మరోసారి తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా అభిమానులు థియేటర్లలో ఫుల్ జోష్‌, కట్ అవుట్స్‌తో సందడి చేయడం సినిమాకు ఊపు తెచ్చింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మూవీ తమిళనాడులో మొదటి రోజే ₹21.85 కోట్లు వసూలు చేసింది. అజిత్ కెరీర్‌లోనే కాకుండా, కోలీవుడ్‌లో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Bad Ugly Movie Review and Rating

విజయ్ (Vijay Thalapathy) నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) రూ.20.66 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉండగా, అజిత్ ఇంతకుముందు చేసిన విదాముయర్చి (Pattudala) కూడా ₹18.21 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక రజినీకాంత్ వెట్టయన్ (Vettaiyan) ₹14.66 కోట్లు, సూర్య (Suriya) కంగువా (Kanguva) రూ.8.49 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. ఈ లెక్కన చూస్తే, తమిళనాట అజిత్ స్టార్ వాల్యూ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

Good Bad Ugly Movie Review and Rating

అయితే, కథ బలహీనత కారణంగా మౌత్ టాక్ బలంగా లేకపోవడం వారం మొత్తం వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మాస్ ఫెస్ట్‌గా మొదలైంది. కానీ అదే స్పీడ్‌తో లాంగ్ రన్ కలెక్షన్లు కొనసాగుతాయా? లేక కథ కరువుతో డిక్లైన్ అవుతుందా? అన్నది చూడాలి.

దర్శకుల దూకుడు.. కొత్త దిశలోకి ఇండియన్ సినిమా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Good Bad Ugly

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

4 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

5 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version