Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Good Luck Sakhi Twitter Review: కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ఎలా ఉందంటే?

Good Luck Sakhi Twitter Review: కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ఎలా ఉందంటే?

  • January 28, 2022 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Luck Sakhi Twitter Review: కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’.ఆది పినిశెట్టి,జగపతి బాబు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ మరియు రొమ్‌-కామ్ గా రూపొందింది. ఈ మూవీలో కీర్తి సురేష్ ఓ షూటర్‌గా కనిపించనుంది.దిల్‌ రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు.

తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రానికి న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జ‌న‌వ‌రి 28న అంటే ఈరోజు ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ‘గుడ్ లఖ్ సఖి’ మూవీ పై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

‘గుడ్ లక్ సఖి’ సినిమా యావరేజ్ గా ఉందని .. అయితే కీర్తి సురేష్ మాత్రం తన బెస్ట్ ఇచ్చిందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది కీర్తి బ్యాడ్ లక్ సఖి అని, ఇంకొంతమంది అయితే సినిమా మహిళలకి ఇన్స్పిరేషనల్ ఉందని జగపతి బాబు, ఆది పాత్రలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయని అంటున్నారు. ఇంకొంతమంది అయితే ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ‘అన్నాతె’ ల తర్వాత కీర్తి ఖాతాలో మరో ప్లాప్ పడిందని కామెంట్లు చేస్తున్నారు.

సో టాక్ అయితే ఎక్కువ శాతం పాజిటివ్ గా లేదు..మరి మన తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలాంటి టాక్ చెబుతారో చూడాలి :

#GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama!

Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay

The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout

Rating: 2/5

— Venky Reviews (@venkyreviews) January 28, 2022

#GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.!

— FDFS Review (@ReviewFdfs) January 28, 2022

#GoodLuckSakhi – Flop@KeerthyOfficial‘s starts with flop movie in this 2022.
this is her continuously repeated of 8th flop/disaster since starting from 2018👍💯

Saamy2
SandaKozhi 2
Penguin
Miss India
RangDe
Annaatthe
Marakkar Arabickadalinte Simham#KeerthySuresh

— Naveen Anirudh🇮🇳 (@MagicianAnirudh) January 28, 2022

Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2

— Kaushik🔔 (@ahvkboon) January 28, 2022

#GoodLuckSakhi

Positive talk from #usapremeires

Releasing today near by your theaters ! @KeerthyOfficial @shravyavarma @IamJagguBhai @eyrahul

— sai koushik (@the_koushik07) January 28, 2022

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #jagapathi babu
  • #keerthy suresh
  • #Nagesh Kukunoor

Also Read

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

related news

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

7 hours ago
OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

8 hours ago
‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

12 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

13 hours ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

1 day ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

10 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

10 hours ago
చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

10 hours ago
Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

13 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

Darshan: దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version