Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Reviews » Happy Birthday Review: హ్యాపీ బర్త్ డే సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Birthday Review: హ్యాపీ బర్త్ డే సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 8, 2022 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Happy Birthday Review: హ్యాపీ బర్త్ డే సినిమా రివ్యూ & రేటింగ్!

సర్రియల్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన చిత్రం “హ్యాపీ బర్త్ డే”. “మత్తువదలరా” చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ తో ఆకట్టుకున్న రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన ట్రోల్స్ అన్నిట్నీ ఈ చిత్రంలో ప్లేస్ చేయడంతో సోషల్ మీడియా ఆడియన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: గన్స్ అనేవి పేటీయమ్ తో కొనుక్కునే స్థాయికి ఎదిగిన ఇండియాలో హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ హోటల్ కి వెళ్తుంది. అక్కడ జరిగిన ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్సే “హ్యాపీ బర్త్ డే” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో కీలకపాత్రధారులు బోలెడుమంది ఉన్నప్పటికీ.. అందరికంటే ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం సత్య. సత్య-వెన్నెల కిషోర్ ల కామెడీ ప్రేక్షకుల్ని ఒక రేంజ్లో అలరించింది. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ & ఆమె నటన బాగున్నప్పటికీ.. ఆమెకంటే ఎక్కువగా కమెడియన్స్ హైలైట్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ & కాల భైరవ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎంత కామెడీ సినిమా అయినప్పటికీ.. బ్యాగ్రౌండ్స్ విషయంలో జాగ్రత్త చాలా అవసరం.

రితేష్ రాణా ఎంచుకున్న కథ-కథనం కొత్తగా ఉన్నా.. ఆ కథనాన్ని నడిపించిన విధానం మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ & ట్రోల్స్ ను ఫాలో అవుతున్న వారే అయినప్పటికీ.. వాళ్ళకు కూడా కామెడీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా క్రియేట్ చేశాడు రితేష్. భారతీయ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సర్రియల్ కామెడీ చిత్రంగా “హ్యాపీ బర్త్ డే”ను ప్రొజెక్ట్ చేయడంలో చూపిన శ్రద్ధ.. సినిమాలో ఆ సర్రియల్ కామెడీని ఎలివేట్ చేయడంపై కూడా పెట్టి ఉంటే బాగుండేది.

సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్ కానీ సన్నివేశం కానీ ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరం. ప్రయోగాత్మక చిత్రాలు తప్పకుండా చేయాలి.. కానీ ఆ ప్రయోగంలో విషయం ఉండాలి. విషయం లేని ప్రయోగం, పస లేని కథనంలో ఎంత కామెడీ ఉన్నా.. జనాలు ఆ పర్టీక్యులర్ కామెడీ ఎపిసోడ్స్ ను ఎంజాయ్ చేస్తారే కానీ.. సినిమాను ఆస్వాదించలేరు. “హ్యాపీ బర్త్ డే” కూడా ఆ కోవకు చెందిన చిత్రమే.

విశ్లేషణ: ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడే అన్నీ మీమ్స్ & ట్రోల్స్ ను ఫాలో అవుతూ.. గత అయిదారేళ్లలో సోషల్ మీడియాలో హైలైట్ అయిన కామెడీ పర్సనాలిటీల గురించి ఐడియా ఉండి.. సినిమాతో సంబంధం లేకుండా కేవలం కామెడీని ఆస్వాదించగలిగేవారు చూడదగ్గ చిత్రం “హ్యాపీ బర్త్ డే”.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Birthday
  • #Lavanya Tripathi
  • #Ritesh Rana

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

9 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

6 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

6 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

6 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

7 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version