Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Happy Birthday Trailer: ‘మత్తు వదలరా’ క్లైమాక్స్ లా ఉంది..!

Happy Birthday Trailer: ‘మత్తు వదలరా’ క్లైమాక్స్ లా ఉంది..!

  • June 29, 2022 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Happy Birthday Trailer: ‘మత్తు వదలరా’ క్లైమాక్స్ లా ఉంది..!

‘మత్తు వదలరా ‘ తో చిత్రంతో ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేయించాడు దర్శకుడు రితేష్ రాణా. అతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 8న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. దానికి ఓ మాదిరి రెస్పాన్స్ లభించింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్. సరియల్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కింది అని ట్రైలర్ ఆరంభంలోనే తెలియజేసారు. ట్రైలర్ మొత్తం ఓ లైటర్ కోసం సాగే కథ ఇది. అంత స్పెషాలిటీ ఆ లైటర్ లో ఏముంది.దాని కోసం కొన్ని గ్యాంగ్స్ కొట్టుకోవడం ఏంటి? అనే ఆసక్తిని రేపుతూ ట్రైలర్ ను కట్ చేశారు.

‘మత్తు వదలరా’ చిత్రం ప్రారంభం నుండి క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం వీక్ గా ఉంటుంది. అందరి సహనానికి పరీక్ష కూడా పెడుతుంది. సరిగ్గా ‘హ్యాపీ బర్త్ డే’ ట్రైలర్ కూడా అదే ఫీలింగ్ ని కలిగించింది. ఈ ట్రైలర్ పెద్ద ఆసక్తిగా అయితే లేదు. ఇందులో కామెడీ డోస్ చాలా ఎక్కువైనట్టు అనిపించింది. ఇక ‘మత్తు వదలరా’ సినిమాలో సీరియల్ ట్రాక్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఆ క్యారెక్టర్ లను కూడా ఈ మూవీలో వాడినట్టు ట్రైలర్ క్లైమాక్స్ ద్వారా స్పష్టమవుతుంది. అదొక్కటే ట్రైలర్ కి హైలెట్ అనిపించే అంశం. ఇక ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ వారు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. జూలై 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gundu Sudarshan
  • #Happy Birthday
  • #Lavanya tripati
  • #Naresh Agastya
  • #Ritesh Rana

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

2 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

4 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

8 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

7 mins ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

46 mins ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

1 hour ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

2 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version