Karthikeya, Lohitha: వైభవంగా జరిగిన హీరో కార్తికేయ & లోహిత రెడ్డి పెళ్లి… వైరల్ అవుతున్న ఫోటోలు!

ఆర్.ఎక్స్.100 చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన కార్తికేయ జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. అలాగే మరోపక్క విలన్ గా కూడా నాని, అజిత్ వంటి హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ తనలో వున్న విలక్షణ నటుడ్ని కూడా అందరికీ పరిచయం చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు. ఇదిలా ఉండగా… కార్తికేయ కి లోహితా రెడ్డి అనే అమ్మాయితో ఇటీవల నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే.

Karthikeya, Lohitha wedding photos viral in social media

 

రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తనకి కాబోయే భార్య లోహిత ని అందరికీ పరిచయం చేశాడు కార్తికేయ. అనంతరం వీరి వివాహం నవంబర్ 21 న జరుగనున్నట్టు కూడా ప్రకటించారు.ఆ రోజు రానే వచ్చింది. పెళ్ళి కొడుకు గెటప్ లో కార్తికేయ దర్శనమిచ్చాడు.ఉదయం 9: 47 నిమిషాలకి వీరి వివాహం. ఈ వేడుకకి సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.