Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nani, NTR: ఏకంగా 7 సార్లు ఆ ఫీట్ సాధించిన నాని..!

Nani, NTR: ఏకంగా 7 సార్లు ఆ ఫీట్ సాధించిన నాని..!

  • June 18, 2022 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, NTR: ఏకంగా 7 సార్లు ఆ ఫీట్ సాధించిన నాని..!

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్లో టైర్ 2 హీరోల్లో అంటే మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్లో చలామణి అవుతున్నాడు. అయితే ఓ విషయంలో మాత్రం స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్టార్ హీరోల కంటే కూడా టాప్ ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పాలి. అదే ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో..! ఒకటి కాదు, రెండు కాదు.. నాని ఖాతాలో ఏకంగా 7… వన్ మిలియన్ మూవీస్ ఉన్నాయి.

నాని తాజా చిత్రం ‘అంటే సుందరానికీ!’ చిత్రం ఈరోజు కలెక్షన్లతో 1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. ఈ చిత్రంతో 7వ సారి ఈ రేర్ ఫీట్ ను సాధించాడు నాని.అంతకు ముందు నాని నటించిన ‘ఈగ’ ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘నిన్ను కోరి’ ‘ఎం.సి.ఎ’ ‘జెర్సీ’ వంటి సినిమాలు 1 మిలియన్ కొట్టాయి. దీంతో టాలీవుడ్ నుండీ ఎక్కువ 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన 3 వ హీరోగా నాని నిలిచాడు.

నాని కంటే ముందు మహేష్ బాబు 11 సినిమాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రెండో ప్లేస్ లో ఎన్టీఆర్ 7 వన్ మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన హీరోగా నిలిచాడు. ‘బాద్ షా’ ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారేజ్’ ‘జై లవ కుశ’ ‘అరవింద సమేత’ ‘ఆర్.ఆర్.ఆర్’ లతో కలిపి మొత్తంగా ఎన్టీఆర్ ఖాతాలో 7 మిలియన్ డాలర్ల మూవీస్ ఉన్నాయి. నాని ప్రస్తుతం ‘దసరా’ తో సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ కొరటాల సినిమా కంప్లీట్ చేయడానికి ఇంకో ఏడాది సమయం పట్టొచ్చు. ఈ గ్యాప్ లో నాని 3 సినిమాలు చేసే అవకాశం ఉంది. అందులో ఇంకో సినిమా కనుక 1 మిలియన్ కొడితే ఎన్టీఆర్ రికార్డ్ బద్దలు కొట్టినట్టే..! ఓవర్సీస్ లో మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలకి నాని ఏమాత్రం తీసిపోడు అనే చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Hero Nani
  • #Jr Ntr
  • #Nani
  • #Natural star nani

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

1 hour ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

2 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

5 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version