Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అనుకున్న దానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది : సందీప్ కిషన్

అనుకున్న దానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది : సందీప్ కిషన్

  • July 10, 2019 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుకున్న దానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది : సందీప్ కిషన్

సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ శుక్రవారం అంటే జూలై 12న ఈ చిత్రం విడుదలకాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్లలో భాగంగా హీరో సందీప్ కిషన్ ఓ విభిన్న పద్ధతి ఫాలో అవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ప్రియదర్శి తో కలిసి…. సినిమాలో హీరో వాడిన బైకును తన బైక్ అంటూ చెప్పుకుని, అది ఎవరో దొంగతనం చేసారని ఓ వీడియోను క్రియేట్ చేసి ప్రియదర్శి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు… ‘ఎప్పుడు… ఎలా’ అంటూ ఎంతో ఆసక్తితో రియాక్ట్ అయ్యారు. నెటిజెన్లతో పాటు పోలీసులు కూడా రియాక్టవ్వడం సంచలనంగా మారింది.

hero-sundeep-kishan-says-sorry1

దొంగతనం… జరిగిన లొకేషన్ చెప్పమంటూ… ప్రియదర్శిని పోలీస్ అధికారి ప్రశ్నించాడు. దీంతో ప్రియదర్శి వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేసాడు.వెంటనే సందీప్ కిషన్ స్పందిస్తూ.. ‘అనుకున్నదానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది. ఇది మా సినిమా ప్రమోషన్లలో భాగం మాత్రమే. అది ప్రియదర్శి బైక్, దాన్ని సినిమాలో వాడటం జరిగింది, అందుకే ఈ తరహా ప్రమోషన్స్ చేశాము’ అంటూ ట్వీట్ చేసి సారీ చెప్పాడు. అందుకు పోలీస్ అధికారి సీరియస్ అవ్వగా.. మరోసారి ప్రియదర్శి కూడా సారీ చెప్పాడు. ఈ పోలీస్ అధికారి ఇలా రియాక్ట్ అవ్వడం పై ఓ నెటిజెన్.. ‘సెలబ్రిటీల కు బాగా రియాక్ట్ అవుతారు సర్.. సామాన్యుల గురించి మాత్రం పట్టించుకోరు’ అంటూ ‘షేమ్’ ‘నేస్టి’ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AnyaSingh #Vennelakishore
  • #NinuVeedaniNeedanuNene
  • #Sundeepkishan
  • #thaman

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

6 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

22 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

24 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

2 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

4 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

4 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

6 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version