Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్స్

వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్స్

  • October 14, 2017 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్స్

నటిగా చిత్ర సీమలోకి అడుగు పెట్టిన తర్వాత ఏ చిత్ర పరిశ్రమలో విజయం వరిస్తే అక్కడే పాతుకుపోవడం పాతకాలం పద్ధతి. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి భామలు మూడు నాలుగు భాషల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లోకి సైతం వెళ్లి అక్కడి వారికీ పలకరించి మరీ వస్తున్నారు. ఈ విధానం అటు రెమ్యునరేషన్ విషయంలోనూ, ఇటు పాపులారిటీ లోనూ బాగా ఉపయోగపడుతోంది. అందుకే ఈ తరం హీరోయిన్స్ ఎక్కువమంది ఈ బాటను ఎంచుకుంటున్నారు.

రాశీఖన్నా Rashi Khannaఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నాబాలీవుడ్ మీదుగా టాలీవుడ్ కి వచ్చింది. చిన్న హీరోల సరసన నటించే ఈ భామ స్టార్ హీరోల పక్కన డ్యూయెట్ కి సిద్దమయింది. ‘జై లవ కుశ’ తో మంచి హిట్ సొంతం చేసుకుంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో చేసేందుకు ఓకే చెప్పింది.
తమిళంలో సిద్ధార్థ్ హీరోగా చేస్తోన్న “సైతాన్ క బచ్చా”తో పాటు “ఇమ్మక్కా నోడగల్ ” లో నటిస్తోంది. ఇది కాకుండా మలయాళంలో మోహన్ లాల్ “విలన్” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది.

సమంత Samanthaకెరీర్ మొదటి నుంచి తెలుగు తో పాటు తమిళ సినిమాలు చేస్తున్న సమంత.. పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగించనుంది. ఇప్పుడు ఈమె చేతిలో తెలుగు, తమిళ భాషలు కలుపుకొని ఎనిమిది సినిమాలు ఉన్నాయి. మరో నాలుగు సినిమాలు చేసేందుకు కథ చర్చలు సాగుతున్నాయి.

నివేదా థామస్Nivetha Thomosనివేదా థామస్ నాని “జెంటిల్ మ్యాన్” సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. తర్వాత జై లవకుశ వంటి భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంది. ఈమె తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్తో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక్కడ కూడా ఆ రేంజ్ సొంతం చేసుకుంది.

మెహ్రీన్ కౌర్Mehreen Kaurపంజాబీ భామ మెహ్రీన్ కౌర్ “కృష్ణగాడి వీరప్రేమగాథ”తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో రాజా ది గ్రేట్, సన్నాఫ్ సూర్య వంటి సినిమాలు చేస్తూ హిందీ, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్Rakul Preet Singhవరుస విజయాలతో రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ హీరోయిన్ గా పేరుతో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ స్పైడర్ ద్వారా కోలీవుడ్ లోను అడుగుపెట్టింది. రకుల్ ఇక్కడ బిజీగా ఉన్న తమిళంలో ఒకటి, హిందీ లో ఒక్కో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కీర్తి సురేష్Keerthi Suresh“నేను శైలజ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పడేసిన ఈ సుందరి, నేను లోకల్ మూవీతో యువత హృదయాల్లో తిష్టవేసుకొని కూర్చుంది. “మహానటి” సావిత్రిగాను మెరవబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో జోడి కట్టింది. తమిళం లోను ‘తానా సీరేంధ కోటమ్’లో సూర్య సరసన నటిస్తోంది.

రెజీనాReginaటాలీవుడ్ అనేక సినిమాలు చేసిన రేజీనాకి కలిసి రాలేదు. దీంతో తమిళ, కన్నడ భాషలపై దృష్టి పెట్టింది.
ప్రస్తుతం రెజీనా తమిళంలో మూడు, కన్నడలో ఒక సినిమా చేస్తోంది. అలాగని తెలుగును వదులుకోలేదు. “బాలకృష్ణుడు”లో నారా రోహిత్ తో మరోసారి జోడి కట్టింది.

ఏ ఎండకు ఆ గొడుగు అని పెద్దలు చెప్పిన మాటని బాగా వంటపట్టించుకొని నేటి తారలు ట్రెండ్ ని ఫాలో అవుతూ నాలుగు పైసలు వెనకవేసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Keerthy Suresh Movies
  • #Mehreen Kaur
  • #Niveda Thomas
  • #Nivetha Thomas Movies

Also Read

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాధ రెడ్డి, మూన్ లైట్ డ్రీమ్స్ యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ నుంచి పవర్ ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాధ రెడ్డి, మూన్ లైట్ డ్రీమ్స్ యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ నుంచి పవర్ ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

related news

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Raj Nidimoru: ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

Raj Nidimoru: ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

trending news

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

10 mins ago
Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

18 mins ago
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాధ రెడ్డి, మూన్ లైట్ డ్రీమ్స్ యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ నుంచి పవర్ ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాధ రెడ్డి, మూన్ లైట్ డ్రీమ్స్ యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ నుంచి పవర్ ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

19 mins ago
2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

24 mins ago
Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

2 hours ago

latest news

Telugu heros : ఐకానిక్ టైటిల్స్ పెట్టుకొని హిట్ కొట్టిన హీరోలు వీళ్ళే..!

Telugu heros : ఐకానిక్ టైటిల్స్ పెట్టుకొని హిట్ కొట్టిన హీరోలు వీళ్ళే..!

2 hours ago
Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

3 hours ago
Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

3 hours ago
NTR-NEEL : ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ సడెన్ గా వాయిదావేయటం వెనుక కారణం ఏంటో తెలుసా..?

NTR-NEEL : ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ సడెన్ గా వాయిదావేయటం వెనుక కారణం ఏంటో తెలుసా..?

4 hours ago
Ticket Price Hikes: 90 రోజుల నిబంధన.. అంత కష్టమేమీ కాదు.. ఇలా ప్లాన్‌ చేస్తే…

Ticket Price Hikes: 90 రోజుల నిబంధన.. అంత కష్టమేమీ కాదు.. ఇలా ప్లాన్‌ చేస్తే…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version