టాలీవుడ్ కు రూ.100 కోట్ల నష్టం : టచ్ చేస్తే కాలిపోయేంత కోపం : టైగర్స్ రచ్చ
- November 11, 2021 / 08:06 PM ISTByFilmy Focus
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టికెట్ రేట్లను తగ్గించడంతో ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాలపై పడుతుండటం గమనార్హం. జగన్ నిర్ణయం వల్ల రాబోయే నాలుగు నెలల్లో టాలీవుడ్ ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. డిసెంబర్ నుంచి వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా తగ్గిన టికెట్ రేట్ల వల్ల బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాపై మొదట ప్రభావం పడనుందని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తారక్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. నటన, డ్యాన్స్, ఫైట్స్… ఇలా అన్నింటా ఎన్టీఆర్ టైగర్‌లా దూకుడుగా ఉంటాడు. అందుకే అభిమానులు అలా పిలుచుకుంటూ ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ చాలా రకాల పాత్రలు చేశారు. ముద్దుల ప్రేమికుడు, మంచి కొడుకు, తాతకు తగ్గ మననవడు, సగటు మనిషి, కుటుంబ పెద్ద… ఇలా ఎన్నెన్నో చేశాడు. అయితే వాటిలో ఎక్కడా ఎన్టీఆర్ హైపర్‌గా కనిపించడు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వారం రోజులు అయ్యింది అనుకుంటా… రవితేజ ‘టైగర్’ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యి. అంతేకాదు ఆ సినిమా టాలీవుడ్‌లో ఇబ్బందులు పెడుతుంది అని మేం చెప్పి కూడా వారం రోజులు దాటింది. ఇప్పుడు అదే జరుగుతోంది కూడా. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ‘టైగర్.. నాగేశ్వరరావు’ అని రవితేజ ఓ సినిమా అనౌన్స్ చేశారు. అంతకుముందే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా ఇదే వ్యక్తి జీవిత కథతో ఓ సినిమా ప్రకటించాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పుష్ప పాటల పై తమన్ షాకింగ్ కామెంట్స్ (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చిరు.. దివికి ఇచ్చిన మాట తప్పినట్టేనా(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సీనియర్ హీరోయిన్ సంగీత ఫ్యామిలీ పిక్స్ వైరల్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

















