చెత్త సినిమాలు వద్దు : రాజీవ్ చాలా బాధపడ్డాడు : సమంత సైలెంట్ వర్క్

విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు సినిమాల్లో నటన ద్వారా విజయ్ సేతుపతి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఏ పాత్రనైనా తన ప్రతిభతో సులభంగా చేయగలనని విజయ్ సేతుపతి ప్రూవ్ చేసుకున్నారు. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు బిజినెస్ కూడా భారీస్థాయిలో జరుగుతోంది. తమిళ నటుడు అయినప్పటికీ ఇతర భాషల్లో సైతం ఎక్కువ సంఖ్యలో విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గత నెల 24వ తేదీన రిలీజైన లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం విడుదలైన రిపబ్లిక్ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో లవ్ స్టోరీ మరో వారం పాటు బాగానే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి బాబాయ్ పాత్రలో రాజీవ్ కనకాల నటించిన సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అందం, అభినయంతో విజయాలను అందుకుంటున్న సమంతకు సోషల్ మీడియాలో సైతం భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లతో విజయాలను అందుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. వివాదాల ద్వారా సమంత వార్తల్లో నిలుస్తున్న సమంత సమయం వచ్చినప్పుడు వాటి గురించి స్పందించాలని భావిస్తున్నట్టు బోగట్టా. సినిమాను బట్టి సమంత పారితోషికం తీసుకుంటున్నారు. మరోవైపు సమంత వరుసగా యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ను ఈ రోజు ఉదయం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మళ్ళీ మరోసారి కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్ నిర్మాతలతో మాట్లాడి ఇండస్ట్రీలోకి అండగా ఉంటున్నట్లు ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు. ఇటీవల పేర్ని నానితో మీటింగ్ నిర్వహించి ఇండస్ట్రీలోని సమస్యలపై కూడా సానుకూలంగా చర్చలు జరిగినట్లు చెప్పారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus