Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పిట్టలదొర నాన్ స్టాప్ డైలాగ్స్ తో అదరగొట్టిన బాలకృష్ణ

పిట్టలదొర నాన్ స్టాప్ డైలాగ్స్ తో అదరగొట్టిన బాలకృష్ణ

  • December 21, 2016 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిట్టలదొర నాన్ స్టాప్ డైలాగ్స్ తో అదరగొట్టిన బాలకృష్ణ

తెలుగు సంప్రదాయమంటే నందమూరి బాలకృష్ణకు చాలా ఇష్టం. ఏ వేదికెక్కినా బాలయ్య తెలుగు పద్యాలను పాడి మన భాష గొప్పదనాన్ని చాటుతుంటారు. రీసెంట్ గా మన కళాకారులైన పిట్టల దొరలను గుర్తుచేశారు. వారిలాగా మాట్లాడి ఆ కళను గుర్తించిన కళాకారుడిగా నిరూపించారు. తన అమ్మ బసవతారం స్వగ్రామానికి వెళ్లిన బాలకృష్ణ ఆప్తులు కోరిక మేరకు పిట్టలదొరలాగా మాట్లాడి ఆకట్టుకున్నారు. “మాకు ఏమి తక్కువయిందని మీ దగ్గరకు వచ్చామండి.. ఏడంతస్తుల మేడ.. ఏడు దున్నలు పాడి, వీపు మీద విస్తరి, పిర్రల మీద పీట, బాగా భోజనం చేసేవాళ్ళమే నండీ, అంతెందుకు గుమ్మడికాయంత బంగారం..

కుక్క వాసన చూసిందనీ, దిబ్బలో పడేస్తే మైలు పడతాయని, ముగ్గురు కూలీలను పెట్టి, మూడు దమ్మిడీల కూలీ ఇచ్చి, తీసుకెళ్లి ఊరవతల కోనేటిలో పడేయిచ్చాను, పక్కింటిఆవిడ దానిని తెచ్చుకొని కళ్ళకి అడ్డ దిడ్డాలు, నడుముకి నానా తిప్పలు, చెంపకు చేరాలు, నెత్తికి మూకుడి చిప్ప చేయించు కుందంట. అలాగే మాకు నీళ్లకు ఏమి తిప్పలు లేదు. ఇంట్లో పంపు, వీధిలో పంపు, పొయ్యిలో పంపు, అన్నీ ఉన్నా, పొయ్యి మీదకు వంట రాకపోవడంతో మీ దగ్గరకు వచ్చామండీ”  అంటూ పిట్టల దొరలు ఊర్లలోని ఆసాములు, మునిసీబులు ఇంటి ముందు కెళ్లి  మాట్లాడేవారని బాలయ్య చెప్పారు. ఆయన మాట్లాడినంత సేపు నవ్వులు పువ్వులు విరిశాయి. అయితే ఆ కళాకారులు ఈ మధ్య కనిపించడం లేదని బాధపడ్డారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Balakrishna 100th Movie
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 day ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version