Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రానా ‘విరాట‌ప‌ర్వం’కు ప‌నిచేస్తున్న హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

రానా ‘విరాట‌ప‌ర్వం’కు ప‌నిచేస్తున్న హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

  • March 9, 2020 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా ‘విరాట‌ప‌ర్వం’కు ప‌నిచేస్తున్న హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విరాట‌ప‌ర్వం’‌. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. చివ‌రి షెడ్యూల్ మాత్ర‌మే మిగిలుంది. త్వ‌ర‌లోనే ఆ షెడ్యూల్‌ను మొద‌లుపెట్ట‌నున్నారు. ఈ చిత్రానికి కొంత‌మంది హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు ప‌నిచేస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఒక‌టి. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ఉరీ: ద స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌’కు ప‌నిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.

rana-sai-pallavis-virata-parvam-movie-launched

యాక్ష‌న్‌ స‌హా అన్ని ర‌కాల స‌న్నివేశాల‌కు రానా, ఇత‌ర తారాగ‌ణం పూర్తిస్థాయిలో శ్ర‌మిస్తుండ‌గా, ఉన్న‌త‌స్థాయి నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్‌-లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ వేస‌విలో ‘విరాట‌ప‌ర్వం’ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Sai Pallavi
  • #Sri Lakshmi Venkateswara Cinemas LLP banners.
  • #Sudhakar Cherukuri
  • #Suresh Babu

Also Read

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

related news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

2 hours ago
War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

3 hours ago
Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago
Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Oka Parvathi Iddaru Devadasulu :’ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ మోషన్ పోస్టర్ విడుదల

50 mins ago
Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

23 hours ago
Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

1 day ago
Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version