Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఉపాసన తాతగారి అంత్య క్రియలలో అపశృతి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ!

ఉపాసన తాతగారి అంత్య క్రియలలో అపశృతి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ!

  • May 31, 2020 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉపాసన తాతగారి అంత్య క్రియలలో అపశృతి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ!

ఉపాసన తాతగారైన ఉమాపతి కామినేని అంత్యక్రియలలో అపశృతి చోటు చేసుకుంది. కామా రెడ్డి జిల్లాలో దోమకొండ గ్రామంలో ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం హాజరు కాగా వారిపై తేనెటీగలు దాడి చేశాయి. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో ఇవాళ జరుగుతున్నాయి. ఈ అంతక్రియల్లో చిరంజీవి, చరణ్ మరియు ఉపాసనతో కూడిన ఫ్యామిలీ పాల్గొంది. ఉమామహేశ్వర రావు పార్థివదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి.

హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ కి గురయ్యారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనతో పాటు బంధువులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఐతే ఈ ప్రమాదం నుండి చిరు కుటుంబంతో పాటు, ఉపాసన కుటుంబీకులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడినట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈనెల 27న ఉపాసన తాతగారు వయోభారంతో మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించడం జరిగింది.

ఐ ఏ ఎస్ అధికారిగా, టి టి డి మొదటి ఈ ఓ గా మరియు రచయితగా ఆయన అనేక బాధ్యతలు నెరవేర్చారు. దోమకొండ కోటలో పుట్టిన ఆ సంస్థానానికి చెందిన వారసుడే ఈ కామినేని ఉమాపతిరావు రావ్.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

38 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

12 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version