Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram: శనివారమే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పిన వివేక్ .!

Saripodhaa Sanivaaram: శనివారమే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పిన వివేక్ .!

  • September 3, 2024 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram: శనివారమే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పిన వివేక్ .!

“సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram)  అనే టైటిల్ ప్రకటించినప్పట్నుండి ఏంటీ “శనివారం” అని అడగని, ఆలోచించని తెలుగు సినిమా అభిమాని ఉండడు. సినిమా విడుదలైన తర్వాత కూడా ఈ శనివారం స్పెషల్ ఎందుకబ్బా అని అందరూ తెగ ఆలోచించేశారు. అయితే.. ఈ శనివారం అనేది ఎందుకంత స్పెషల్ అనేది వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) నిన్న ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ చేశాడు. అసలు శనివారం స్పెషాలిటీ ఏంటంటే.. వివేక్ ఆత్రేయ తండ్రికి శనివారం అంటే చాలా ఇష్టమట, ప్రతి శనివారం లాల్చి జుబ్బా వేసుకొని చాలా ప్రత్యేకంగా ఉండేవారట.

Saripodhaa Sanivaaram

ఆఖరికి ఆయన చనిపోయింది కూడా శనివారమేనట. అందుకే.. సినిమా “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) అనే టైటిల్ పెట్టుకున్నానని వివేక్ ఆత్రేయ వివరించాడు. అదే సందర్భంలో.. తన తండ్రి మరణం తర్వాత ఏ విషయానికీ పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేశారని, తన కొడుకు అకీరా పుట్టిన తర్వాతే మళ్ళీ కాస్త ఎగ్జైట్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు వివేక్. సో, “సరిపోదా శనివారం” టైటిల్ వెనుక కథ అవసరంతోపాటు.. వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉందన్నమాట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఇకపోతే.. “సరిపోదా శనివారం” 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరి నాని కెరీర్లో “దసరా” (Dasara) రెండో ‘2 మిలియన్ డాలర్’ సినిమాగా నిలిచింది. అలాగే.. నాని (Nani)  కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచే అవకాశం కూడా ఈ చిత్రానికి ఉంది. నిన్నమొన్నటివరకు భారీ వరదల్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు వరదలు తగ్గు ముఖం పడుతున్న తరుణంలో మరింత పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

అలాగే.. ఈ చిత్రం నాని కెరీర్ లో రెండో వంద కోట్ల సినిమాగా నిలవగలుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే.. “దసరా” సినిమా కంటే.. “సరిపోదా శనివారం”కి మంచి రివ్యూలు & ఆడియన్స్ రిసెప్షన్ వచ్చింది. అలాంటప్పుడు ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఈజీ అని చెప్పాలి.

సరిపోదా సినిమాతో నాని అక్కడ కూడా సక్సెస్ అయ్యారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saripodhaa Sanivaaram
  • #Vivek Athreya

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

8 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

8 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

24 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 hour ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

2 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

3 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

4 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version