Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sakhi: వెండితెరకు ‘పచ్చందనం’ ఇచ్చిన ‘సఖి’ గురించి ఈ విషయాలు తెలుసా?

Sakhi: వెండితెరకు ‘పచ్చందనం’ ఇచ్చిన ‘సఖి’ గురించి ఈ విషయాలు తెలుసా?

  • April 14, 2025 / 03:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakhi: వెండితెరకు ‘పచ్చందనం’ ఇచ్చిన ‘సఖి’ గురించి ఈ విషయాలు తెలుసా?

కల్ట్‌, క్లాసిక్‌.. ఇలాంటి పదాలు కొన్ని సినిమాలకు మాత్రమే బాగుంటాయి. బాగా నప్పుతాయి కూడా. అలాంటి కొన్ని సినిమాల్లో తప్పక ఉండాల్సిన చిత్రం ‘సఖి’ (Sakhi). ఇండియన్‌ సినిమాలో అలాంటి ఓ ప్రేమకథను అప్పటివరకు చూడని సినిమా ప్రేక్షకులు తెగ మెచ్చేసుకున్నారు. మణిరత్నం (Mani Ratnam) బెస్ట్‌ మూవీస్‌ లిస్ట్‌లో కచ్చితంగా ఉండే ఈ సినిమాకు నేటితో 25 ఏళ్లు. ఈ నేపథ్యంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.

Sakhi

Interesting facts about 25 years of Sakhi movie

* ‘సఖి’ సినిమా ఆలోచన ఆయనకు రావడానికి కారణం ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్తుండగా ఆయన చూడటమే. ప్రేమలో ఉన్నప్పుడు అంతా ఓకే. కానీ ఆ ప్రేమ పెళ్లిగా మారాక పరిస్థితి ఏంటి అనేదే సినిమా చేద్దాం అనుకుని ప్రముఖ రచయిత సుజాత (రంగరాజన్‌)కు చెప్పి ఈ కథ ఆలోచన చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT3 Trailer Review: హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!
  • 2 Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!
  • 3 Peddi: పెద్ది: స్పీడ్ తో షాక్ ఇస్తున్న బుచ్చిబాబు!

Interesting facts about 25 years of Sakhi movie

* తొలుత ఈ సినిమాను షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా చేయాలని అనుకున్నారు. హీరోయిన్‌గా వసుంధరా దాస్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ వివిధ చర్చల తర్వాత ఆ పాత్రల్లోకి మాధవన్‌, షాలిని వచ్చారు.

Interesting facts about 25 years of Sakhi movie

* ఇక్కడో విషయం ఏంటంటే.. ‘ఇద్దరు’ (Iruvar) సినిమాలో ఓ పాత్ర కోసం మాధవన్‌ను (R.Madhavan) స్క్రీన్‌ టెస్ట్‌ చేసి రిజెక్ట్‌ చేశారట మణిరత్నం (Shalini Ajith). అక్కడ తిరస్కరణకు గురై ఇక్కడకు వచ్చారన్నమాట.

Interesting facts about 25 years of Sakhi movie

* ఇక షాలిని అక్క పాత్రకు పెళ్లి చూపులు చూడటానికి వచ్చే పాత్ర కోసం విక్రమ్‌ను (Vikram) అడిగారట ఆయన నో చెప్పారట. అలాగే అరవింద్‌ స్వామి (Arvind Swamy) పాత్రకు ముందు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ (Mohanlal) లాంటి వాళ్లను అనుకున్నారట.

Interesting facts about 25 years of Sakhi movie

* ఇంత చెప్పీ సినిమాలోని పాటల గుచించి చెప్పకపోతే బాగోదు. ఇప్పటికీ మంచి ప్రేమ పాట వినాలన్నా, ఉత్తమ టేకింగ్‌ చూడాలన్నా ఈ సినిమాలోని పాటలే చూడాలి. ‘పచ్చందనమే’, ‘స్నేహితుడా’ మీకు గుర్తుండే ఉంటాయి.

Interesting facts about 25 years of Sakhi movie

* ఆఖరిగా.. ‘సఖి’ సినిమాకు ముందుకు వరు దర్శకుడు మణిరత్నానికి సరైన విజయాలు లేవు. ‘ఇద్దరు’, ‘దిల్‌ సే’ (Dilse) అంటూ వచ్చి ఇబ్బందుల్లో పడ్డారు. అంతటి ఒత్తిడిలో వచ్చిన ఆ సినిమా ఊహించని విజయం అందుకుంది.

Interesting facts about 25 years of Sakhi movie

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘జాక్’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #R. Madhavan
  • #Sakhi
  • #Shalini Ajith

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version