Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

  • October 13, 2025 / 12:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

ఏడాదిన్నర క్రితం ఓ చిన్న సినిమాగా, చిన్నపాటి ఆశలు ఉన్న సినిమాగా వచ్చి ఎవరూ ఊహించని విజయం అందుకుంది. తెలుగు సినిమా ప్రతిభను దేశవ్యాప్తం అవ్వడానికి సాయపడిన సినిమాల్లో అదీ ఒకటి. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఆ సినిమా పెద్ద సినిమాలకు పోటీగా దీటుగా నిలబడి అదిరిపోయే వసూళ్లును అందుకుంది. అలాంటి సినిమా సీక్వెల్‌ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అనుకున్నట్లుగా అంచనాలు వచ్చాయి. చాలా కాలం ఉన్నాయి. అయితే ఆ సినిమా షూటింగ్‌ మొదలవ్వకపోయేసరికి చప్పబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా అప్‌డేట్‌ వచ్చింది.

Jai Hanuman

భారీ విజయం అందుకున్న సినిమా ‘హను – మాన్‌’ అయితే.. ఆ సినిమాకు అనౌన్స్‌ అయిన సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’. ‘హను – మాన్‌’ సినిమా క్లైమాక్స్‌లోనే ‘జై హనుమాన్‌’ను అనౌన్స్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆ తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ అయ్యాయని ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఆ తర్వాత చాలా నెలలు ఆ సినిమా ఊసు లేదు. ఈలోపు ఆయన నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా పనుల్లో పడ్డారు. ఆ సినిమాయేమో ముహూర్తం ముందే ఆగిపోయింది (ఇప్పటికి అదే సమాచారం). దీంతో ‘బ్రహ్మరాక్షస’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌, ప్రభాస్‌ చుట్టూ తిరుగుతున్నారు.

Jai Hanuman movie to get more delay

దీంతో ‘జై హనుమాన్‌’ కూడా ఆగిపోయిందా అనే డౌట్‌ చాలామందికి కలిగింది. కానీ ఆ సినిమా హీరో రిషభ్‌ శెట్టి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సినిమా అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. నా తదుపరి చిత్రం… ‘జై హనుమాన్‌’ అని ప్రకటించేశారు. ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ అప్‌డేట్‌ డైరక్టర్‌ నుండి కాకుండా హీరో నుండి రావడం కాస్త ఆశ్చర్యపరిచే విషయం.

ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస’ చేస్తారని ప్రశాంత్‌ వర్మ ఫ్యాన్స్‌ అనుకుంటుంటే.. మధ్యలో ఇప్పుడు ‘జై హనుమాన్‌’ వచ్చింది. చూడాలి మరి ఏ సినిమా తొలుత ప్రారంభమవుతుందో?

‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman
  • #Prashanth Varma
  • #Rishab Shetty

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

33 mins ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

8 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

3 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

6 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version