Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హీరో యష్ భార్య రాధిక పండిట్ గురించి ఆసక్తికరమైన సంగతులు..!

హీరో యష్ భార్య రాధిక పండిట్ గురించి ఆసక్తికరమైన సంగతులు..!

  • January 8, 2021 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో యష్ భార్య రాధిక పండిట్ గురించి ఆసక్తికరమైన సంగతులు..!

యూట్యూబ్లో ‘కె.జి.ఎఫ్2’ టీజర్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తుంది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అవ్వడం వల్ల ‘కె.జి.ఎఫ్2’ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ టీజర్ ఆ అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి. హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జనవరి 8న) కె.జి.ఎఫ్2 టీజర్ ను విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆ టీజర్ లీక్ అయ్యింది.

దాంతో వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా టీజర్ ను విడుదల చేసేసారు. ఇదిలా ఉండగా ఈరోజు.. హీరో యష్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉండగా.. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇతని భార్య రాధిక పండిట్ కూడా ఓ హీరోయినే అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. నిజానికి ఆమె నటించిన ‘మోగ్గినా మనసు’ చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు యష్.

ఆ చిత్రం టైములోనే యష్ కు రాధిక పరిచయం అయ్యింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఒకరు కూతురు ఐరా కాగా మరొకరు కొడుకు యతర్వ్ కావడం విశేషం. యష్ తో పెళ్ళైన తరువాత రాధికా పండిట్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Radhika Pandit
  • #Yash

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

5 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

6 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

11 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version