Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

  • June 10, 2026 / 03:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే ‘సమర సింహా రెడ్డి’ లాంటి సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో హీరో పాత్ర చిత్రణ, అందులో చూపించిన హీరోయిజం ఇప్పటికీ కొన్ని యాక్షన్‌ సినిమాలకు స్ఫూర్తి అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని యువ దర్శకులు కూడా చెబుతుంటారు. అందులోని రైల్వే స్టేషన్‌లో బాలకృష్ణ నడుచుకు వచ్చే సీన్‌ ఎఫెక్ట్ ఇప్పటికీ అలానే ఉంది. ఇదొక్కటే కాదు ఇలాంటి విషయలు చాలానే ఉన్నాయి.

Samarasimha Reddy

* ఇక ఈ సినిమాలోని హైలైట్‌ సీన్‌ అయిన స్టేషన్‌లో బాలయ్య రైలు దిగే సన్నివేశాన్ని వంగవీటి రంగా జీవితంలో జరిగిన ఓ సన్నివేశం స్ఫూర్తితో రాశారు.
* ఈ సినిమా కథకు తొలుత వెంకటేశ్‌ను హీరోగా అనుకున్నారట. కానీ ఆ పాత్రకు బాలయ్య అయితేనే బెటర్‌ అని ఫిక్స్‌ అయ్యారట. ఆయనకు తగ్గట్టు పాత్రను మార్చుకున్నారట.
* 1990లో తమిళంలో వచ్చిన ‘సింధూర పువ్వు’ సినిమాకు ఈ సినిమాకు కాస్త పోలిక ఉంటుంది. ఇందులోని ప్రాథమిక కథ పాయింట్‌ అందులోనూ కనిపిస్తోంది.
* తొలుత ఈ సినిమాలో హీరో ముంబయి బ్యాక్‌డ్రాప్‌ ఉన్న వాడిగా చూపిద్దాం అనుకున్నారట. ఆ తర్వాత రచయిత విజయేంద్ర ప్రసాద్‌ రాయలసీమ నేపథ్యంలోకి మార్చారట.

* 1999లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
* రూ. 6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఐదు రెట్లు ఎక్కువ అంటే ఊ.30 కోట్ల వసూళ్లు అందుకుంది.
* ఈ సినిమా కథ ఓకే అవ్వడానికి ముందు దర్శకుడు బి.గోపాల్‌, రచయితలు పరుచూరి బ్రదర్స్‌ సుమారు 30 కథలు డిస్కస్‌ చేశారట.
* ఈ సినిమా 122 సెంటర్లలో 50 రోజులు.. 104 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
* 29 సెంటర్లలో 175 రోజులుగా ఆడగా.. మూడు థియేటర్లలో 227 రోజులు ఆగింది.
* ఒక థియేటర్‌లో 365 రోజులు ఆడింది. అదే హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని గౌతమ్‌ థియేటర్‌.
* ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడుగా బి.గోపాల్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాంబాబు నం

ది అవార్డు అందుకున్నారు.
* ఇలా ఈ సినిమాలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రీరిలీజ్‌ అవుతోంది. ఇప్పుడెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'NTR’ biopic starring Nandamuri Balakrishna
  • #Balakrishna
  • #Samarasimha Reddy

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

trending news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

6 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

12 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

3 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

4 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

5 hours ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version