Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hero Nani: పక్కింటబ్బాయి… టిప్‌టాప్‌ అవ్వడానికి కారణమిదే!

Hero Nani: పక్కింటబ్బాయి… టిప్‌టాప్‌ అవ్వడానికి కారణమిదే!

  • December 20, 2021 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: పక్కింటబ్బాయి… టిప్‌టాప్‌ అవ్వడానికి కారణమిదే!

నానిని అందరూ బాయ్‌ నెక్స్ట్‌ డోర్‌ అంటుంటారు. అంటే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు అని. అంటే నానిని చూస్తే… మన పక్కింటి అబ్బాయే సినిమాల్లో నటిస్తున్నాడు అనిపిస్తుంటుంది. అందుకు తగ్గట్టుగా నాని కూడా అలాంటి సినిమానే చేస్తూ వచ్చాడు. ఏ సినిమా చేసినా మన నానినే కదా అనుకున్నారు ప్రేక్షకులు కూడా. అయితే ఈ లైన్‌ను దాటి చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. సినిమాల విషయం పక్కనపెడితే… నాని బయట కూడా అలానే ఉంటాడు.

అంటే డ్రెస్సింగ్‌, నడవడిక, మాటలు, చేతలు అన్నీ పక్కింటి కుర్రాడిలానే ఉంటాయి. అలాంటి నాని ఓ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి సూట్‌ వేసుకొని వస్తే… ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఇప్పడు అదే జరిగింది. అంతేకాదు ఆ సూటు వేసుకోవడానికి వెనుకున్న కారణం కూడా చెప్పుకొచ్చాడు నాని. నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. అక్కడికే నాని సూట్‌ వేసుకొని వచ్చాడు.

మామూలుగా నాని ఇలాంటి ఈవెంట్లకు ఫార్మల్‌ డ్రెస్‌ వేసుకొని వస్తుంటాడు. అంటే వైట్‌ కానీ, బ్లాక్‌ గానీ ప్రిఫర్‌ చేస్తుంటాడు. కానీ ఈసారి బ్లాక్‌ ప్యాంట్‌, వైల్‌ షర్ట్‌ వేసుకొని… పైన గ్రే కోట్‌ వేసుకొని వచ్చాడు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు కాస్త కొత్తగా ఫీలయ్యారు. నాని ఏంటి ఇలా రావడం ఏంటి అని అనుకున్నారు. విషయం అర్థమైందో ఏమో కానీ… నానినే అసలు విషయం చెప్పేశాడు. దీంతో అందరూ ‘అదా సంగతి’ అనుకుంటూ నవ్వేసుకున్నారు. అయితే నిజమేనా అనే ప్రశ్న కూడా వచ్చింది.

మా ఆవిడ నా కోసం పది బ్లేజర్లు కొనింది. అవి ఎప్పుడు వేసుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకే ఇన్నాళ్లూ వేసుకోలేదు. అయినా నేను ఏం పీకానని బ్లేజర్లు వేసుకోవడానికి అని అనిపించింది. దీంతో ఇన్నాళ్లూ ఆ బ్లేజర్లు బయటకు తీయలేదు. దీంతో అవి ఇంట్లో దుమ్ము పట్టి అలానే ఉండిపోయాయి. కానీ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా ఫస్ట్‌ కాపీ చూశాక… ఈ సూట్‌ వేసుకోవాలని అనిపించింది. దీంతో ఇలా వేసుకొని వచ్చాను. తనతో పాటు యూనిట్ మొత్తం కళ్లల్లో కాన్ఫిడెన్స్ చూసి… ఈ బ్లేజర్‌ వేసుకోవాలని అనిపించిందని నాని చెప్పుకొచ్చాడు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Madonna Sebastian
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

21 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

22 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

24 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

1 hour ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

2 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

2 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

3 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version