Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

  • May 26, 2025 / 03:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

దిల్ రాజుకి (Dil Raju) అల్లు అర్జున్ (Allu Arjun)   అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ మాటకి వస్తే అల్లు అర్జున్ కి కూడా దిల్ రాజు అంటే చాలా ఇష్టం. వీరిద్దరూ స్టార్స్ అయ్యింది ‘ఆర్య’ (Aarya) సినిమాతో. అటు తర్వాత దిల్ రాజు, అల్లు అర్జున్ వరుస హిట్లతో దూసుకుపోయారు. తనకి ఏ కథ మంచిది అనిపించినా అల్లు అర్జున్ కి ఫస్ట్ వినిపించడం దిల్ రాజుకి అలవాటు. అయితే బన్నీ చేస్తాడు, లేదు అంటే ‘పలానా హీరోకి అయితే బాగుంటుంది’ అని సూచిస్తాడు, అదీ కాదు అంటే ఆ కథ వర్కౌట్ కాదు అని మొహమాటం లేకుండా చెబుతాడు అనేది దిల్ రాజు నమ్మకం.

Allu Arjun , Atlee

Allu Arjun and Atlee’s film India’s costliest mass gamble

వీరి బ్యానర్లో ‘పరుగు’ (Parugu) ‘ఎవడు’ (Yevadu) ‘డిజె – దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) వంటి సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వీరి కాంబినేషన్లోనే ‘ఐకాన్’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. వేణు శ్రీరామ్ (Venu Sriram) దీనికి దర్శకత్వం వహించాలి. ‘బన్నీకి (Allu Arjun)  చాలా నచ్చిన కథ అది.. దాన్ని విడిచిపెట్టరు’ అని బన్నీ వాస్ (Bunny Vasu ) ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

allu-arjun-next-film-titled-as-icon

అలాగే ‘కచ్చితంగా అల్లు అర్జున్ తో ఐకాన్ చేస్తానని’ దిల్ రాజు కూడా చాలా సందర్భాల్లో చెప్పి.. తర్వాత ప్రతి ఏడాది వచ్చే అల్లు అర్జున్ పుట్టినరోజుకి బర్త్ డే విషెస్ చెబుతూ ఆ సినిమా పోస్టర్స్ వదిలేవారు. ‘పుష్ప’ (Pushpa)  తర్వాత అల్లు అర్జున్ కానీ, దిల్ రాజు కానీ ఐకాన్ గురించి ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు ‘ఐకాన్’ అనే టైటిల్ ను అల్లు అర్జున్.. అట్లీతో చేస్తున్న సినిమాకు కావాలని దిల్ రాజుని అడిగాడట.

Another glimpse getting ready from Allu Arjun, Atlee film

బదులుగా ‘ ‘ఆర్య 3′ టైటిల్ ను తీసుకోండి’ అంటూ దిల్ రాజుని అల్లు అరవింద్ (Allu Aravind) ద్వారా అడిగించినట్టు తెలుస్తుంది. అందుకే ఇటీవల ‘ఆర్య 3’ టైటిల్ ను ఆశిష్ రెడ్డి (Ashish Reddy) కోసం రిజిస్టర్ చేయించారు దిల్ రాజు. ‘పుష్ప’ తో అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అనే బిరుదు ఇచ్చాడు సుకుమార్ (Sukumar). ఇప్పుడు అట్లీతో (Atlee Kumar) చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాకి ఆ టైటిల్ వాడటం.. కచ్చితంగా ఆ ప్రాజెక్టుకి మైలేజ్ ఇచ్చే అంశం అనే చెప్పాలి.

బాయ్‌ కాట్‌ భైరవం’.. స్పందించిన మంచు మనోజ్‌.. ఏమన్నాడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ananya Panday
  • #Atlee
  • #Bhagyashree Borse
  • #janhvi kapoor

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

6 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

7 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

7 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

21 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

21 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

21 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

22 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version