Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారా?

Jr NTR: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారా?

  • August 17, 2024 / 01:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారా?

నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల 6వ తేదీన మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో కచ్చితంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్లాప్ కొడతారంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.

Jr NTR

జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ మధ్య అనుబంధం ఉందని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి నందమూరి ఫ్యామిలీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి తన వంతు సహాయం చేస్తే ఈ మూవీ రేంజ్ మరింత పెరుగుతుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి బడ్జెట్ పరంగా కూడా లిమిట్స్ లేవని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సక్సెస్ సాధించడానికి బాలయ్య (Nandamuri Balakrishna)  సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోక్షజ్ఞ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తొలి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ అందుకునే విధంగా మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్స్ ఉన్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నారని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. మోక్షజ్ఞ ఇతర భాషల ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి.

 ‘మిస్టర్ బచ్చన్’ లో ఆ సీన్స్ కి కత్తెర?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma
  • #Sreeleela

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 hour ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 mins ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

42 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version