Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పవన్-త్రివిక్రమ్ ల మధ్య అభిప్రాయభేదాలు??

పవన్-త్రివిక్రమ్ ల మధ్య అభిప్రాయభేదాలు??

  • August 16, 2016 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్-త్రివిక్రమ్ ల మధ్య అభిప్రాయభేదాలు??

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే పవన్ ఏ క్షణం ఏం చేస్తాడో తనకే తెలీదు. అయితే పవన్ ము ఎవరైనా క్లోస్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఆది కేవలం త్రివిక్రమ్ ఒక్కడే అని చెప్పాలి. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా త్రివిక్రమ్ తో కాస్త లోతుగా చర్చించి తీసుకుంటాడు. అలాంటి పవన్ ఇప్పుడు త్రివిక్రమ్ కి తలనొప్పిగా మారాడు…ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో వినిపిస్తున్న కధనం ప్రకారం పవన్, త్రివిక్రమ్ ల మధ్య కాస్త అభిప్రాయ భేదాలు ఏర్పడాయి అని తెలుస్తుంది.

దానికి కారణం ఏంటి అంటే….నిర్మాత రాధకృష్ణ నిర్మాణ సంస్థలో పవన్ త్రివిక్రమ్ లు ఒక సినిమా చేయబోతున్న విషయం ఇప్పటికీ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాకు సంభందించి త్రివిక్రమ్ ఒక 3 కధలను పవన్ కు వినిపించగా పవన్ కు అవి నచ్చలేదట. అంతేకాకుండా తాను ఒక లైన్ రాసానని దాన్ని డెవెలప్ చెయ్యాలని చెప్పాడని తెలుస్తుంది. ఇక అదే క్రమంలో త్రివిక్రమ్‌ ఆ కథకి తనదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇస్తోంటే పవన్‌ అడ్డు పడుతున్నాడట.

కమర్షియల్‌ విలువల పేరు చెప్పి కథని చెడగొట్టవద్దని త్రివిక్రమ్ కు పవన్ క్లాసు పీకు తున్నట్లు టాక్. ఇలాగైతే ఈ ప్రాజెక్ట్ వర్కవుట్‌ అవదని త్రివిక్రమ్‌ చెబుతున్నప్పటికీ పవన్‌ మాత్రం అతడి మాట వినడం లేదని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, మొత్తానికి అయితే ఈ స్నేహ బంధం కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

related news

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

trending news

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

4 hours ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

4 hours ago
Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

4 hours ago
Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

6 hours ago

latest news

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

2 hours ago
ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Kaantha: ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

3 hours ago
Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version