Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Suriya: ‘కంగువా’ డిజాస్టర్ అయినా సూర్యలో మార్పు రాలేదా?

Suriya: ‘కంగువా’ డిజాస్టర్ అయినా సూర్యలో మార్పు రాలేదా?

  • November 30, 2024 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ‘కంగువా’ డిజాస్టర్ అయినా సూర్యలో మార్పు రాలేదా?

‘కంగువా’ (Kanguva)  తో సూర్యకి (Suriya)  పెద్ద డిజాస్టరే పడింది. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.ఈ సినిమా ఫలితాన్ని మరిపించాలని సూర్య చాలా కష్టపడుతూన్నాడు. ఇందులో భాగంగా.. కార్తీక్ సుబ్బరాజ్ తో (Karthik Subbaraj) ఓ సినిమా చేస్తున్నాడు. అది 2025 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఇటీవల ఇంకో సినిమాని కూడా మొదలుపెట్టాడు సూర్య. వివరాల్లోకి వెళితే.. సూర్య 45వ సినిమా ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

Suriya

ఆర్.జె.బాలాజీ (RJ Balaji)  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పొల్లాచిలోని ఓ టెంపుల్లో ఈ ప్రాజెక్టు మొదలైంది. త్రిష (Trisha) ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ తెలుగులో వచ్చిన రవితేజ ప్లాప్ సినిమా కథను పోలి ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

ఆ సినిమా ఏంటంటే.. 2011 లో రవితేజ (Ravi Teja) హీరోగా ‘వీర’ (Veera) అనే సినిమా వచ్చింది. రమేష్ వర్మ (Ramesh Varma) ఈ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. చెల్లెలు కోసం, ఒక ఊరి కోసం.. ఓ వ్యక్తి పడే ఆవేదన ఆ సినిమా కథ. ‘2011 టైంకే ‘వీర’ రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా అని’ ఆడియన్స్ పెదవి విరిచారు. మరి అలాంటి సినిమా కథని ఈ టైంలో మళ్ళీ తీయడం అంటే అందరికీ చాలా కామెడీగా అనిపించొచ్చు.

సూర్య ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఆర్.జె.బాలాజీ తో ‘వీర’ లాంటి అవుట్ డేటెడ్ కథని చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.’డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ వాళ్ళ సినిమాలు అయితే మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. మరి ఈ రూమర్స్ కి క్లారిటీ రావాలంటే చాలా టైం పడుతుంది.

 ‘పుష్ప 2’ ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తున్నాను : అల్లు అర్జున్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Subbaraj
  • #Ravi teja
  • #RJ Balaji
  • #Suriya

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

2 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

3 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

6 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version