Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mahesh Babu, Rajamouli: రాజమౌళి – మహేష్.. ఆ బిజినెస్ మెన్ కూడా ఉన్నారా?

Mahesh Babu, Rajamouli: రాజమౌళి – మహేష్.. ఆ బిజినెస్ మెన్ కూడా ఉన్నారా?

  • November 17, 2024 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Rajamouli: రాజమౌళి – మహేష్.. ఆ బిజినెస్ మెన్ కూడా ఉన్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ కుమార్ చలమలశెట్టి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుక మాల్దీవుల్లో ఘనంగా నిర్వహించబడగా, టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh Daggubati), రామ్ చరణ్ (Ram Charan) , అఖిల్ (Akhil Akkineni) తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ కుటుంబంతో కలిసి ఈ పార్టీలో కనిపించడం, ఆయనను ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఈ వేడుకలో నిర్మాత కేఎల్ నారాయణ కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.

Rajamouli

మహేష్ బాబు (Mahesh Babu) – ఎస్.ఎస్. రాజమౌళి  (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో రూపొందబోయే SSMB 29 గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం అనిల్ చలమలశెట్టి పెట్టుబడులు పెట్టనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. RRR (RRR)  విజయం తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రత్యేకించి ఆఫ్రికన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందనుంది. రాజమౌళి టీమ్ ఇప్పటికే కథపై రెండు సంవత్సరాల పాటు వర్క్ చేసి, ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అయినందున, చలమలశెట్టి వంటి పారిశ్రామికవేత్తల మద్దతు అవసరమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మాల్దీవు పార్టీలో నిర్మాత నారాయణతో పాటు అనిల్ కూడా పాల్గొనడం జరిగింది.

భారీ బడ్జెట్ అవసరాలను తీర్చడానికి అనిల్ చలమలశెట్టి ఫైనాన్సింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే, ఈ హై బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత వ్యాపారం జరిగే అవకాశాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #S. S. Rajamouli
  • #SSMB 29

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

2 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

2 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

2 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

2 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

2 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

4 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

4 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

5 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

5 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version