Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఇలా అయితే కష్టమే దేవరకొండ..!

ఇలా అయితే కష్టమే దేవరకొండ..!

  • August 30, 2019 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలా అయితే కష్టమే దేవరకొండ..!

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ‘కింగ్ అఫ్ హిల్స్’ అనే బ్యానర్ ను స్థాపించి విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు. షామర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనసూయ నటిస్తుంది అనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

vijay-devarakonda-announces-his-maiden-production

సాధారణంగా హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమీ కాదు. నాగార్జున దగ్గర్నుండీ ఇప్పుడు పవన్, మహేష్, చరణ్ వంటి వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాణ రంగం చాలా రిస్క్ తో కూడుకున్నది. నాగార్జున, పవన్, మహేష్, చరణ్ లాంటి హీరోలైతే వాళ్ళు స్టార్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు… అలాగే వెనుక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి అలా కాదు… ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. హీరోగా తన దృష్టి మొత్తం మంచి కథల ఎంపిక పై కాకుండా…. ఇలా నిర్మాణ రంగం పై పెట్టడమంటే చాలా కష్టం. హీరోగా సంపాదించిన డబ్బంతా నిర్మాణ రంగానికే ఖర్చయిపోతుంది అనడంలో సందేహం లేదు. మరి విజయ్ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #Anasuya Bharadwaj
  • #Meeku Mathrame Chepta
  • #Shammeer Sultan
  • #Tharun Bhascker

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

3 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

4 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

5 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

5 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

5 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

6 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

7 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

10 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version