Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

  • June 2, 2025 / 05:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) దాదాపు 7 ఏళ్ళ నుండి సరైన హిట్టు లేక అల్లాడుతున్నాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) తర్వాత అతనికి ఒక్క హిట్టు కూడా పడలేదు. కానీ విజయ్ దేవరకొండ (Suryadevara Naga Vamsi)  సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ఉండే ఎక్సయిట్మెంట్ వేరు. ట్రేడ్ పండితులు కూడా ఆ సినిమాని ప్రత్యేకంగా చూస్తారు. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కరెక్ట్ గా ఒక్క సినిమా పడితే చాలు విజయ్ టైర్ 1 హీరోల లిస్టులో చేరిపోయే చరిష్మా ఉన్నవాడే.

Kingdom

Naga Vamsi responds on Kingdom movie sequel

అది ‘కింగ్డమ్’ (Kingdom)  సినిమా అవుతుందనేది చాలా మంది నమ్మకం. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)  దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘కింగ్డమ్’ సినిమా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ సకాలంలో షూటింగ్ కంప్లీట్ అవ్వక.. వాయిదా వేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hridayam Lopala Song Review From Kingdom

అటు తర్వాత.. మే 30 కి ఫిక్స్ అన్నారు. కానీ ఆ డేట్ కి కూడా ‘కింగ్డమ్’ రాలేదు. ఈసారి కూడా సేమ్ రీజన్. షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి జూలై 4కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కి అయినా వస్తుందా అంటే.. ఈసారి కూడా డౌట్ అనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రషస్ చూసుకున్న తర్వాత మళ్ళీ రీ- షూట్స్ అవసరం అని చెప్పి..

Vijay Deverakonda Kingdom Shooting In Sri Lanka Sparks Buzz (1)

టీం గోవాలో మళ్ళీ కొంత చిత్రీకరణ నిర్వహిస్తుందట. అది కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ గోవాలో జరుగుతున్నది ‘రీ షూట్స్ కాదు చిన్న ప్యాచ్ వర్క్’ అంటున్నారు. వచ్చే వారం అంటే జూన్ 2వ వారం నుండి ప్రమోషన్స్ కి విజయ్ హాజరవుతారు అని అతని టీం చెబుతుంది.

‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Tinnanuri
  • #Kingdom
  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version