Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Yash: హిందీ నేర్చుకుంటున్న యశ్‌… ఎందుకో?

Yash: హిందీ నేర్చుకుంటున్న యశ్‌… ఎందుకో?

  • April 4, 2022 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: హిందీ నేర్చుకుంటున్న యశ్‌… ఎందుకో?

పాన్‌ ఇండియా సినిమా చేయడం, హిట్‌ కొట్టడం, ఆ తర్వాత స్ట్రయిట్‌ బాలీవుడ్‌ సినిమా చేసేయడం… కొత్తగా సౌత్‌ స్టార్‌ హీరోలు ఈ ప్రాసెస్‌ను ఫాలో అవుతున్నారా? కొంతమంది హీరోలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ‘బాహుబలి’ లాంటి పాన్‌ ఇండియా సినిమా చేసి, ఆ తర్వాత అలాంటివి మరో రెండు సినిమాలు చేసి ఇప్పుడు హిందీ స్ట్రయిట్‌ మూవీ చేస్తున్నాడు ప్రభాస్‌. త్వరలో కన్నడ స్టార్‌ యశ్‌ కూడా ఇదే పని చేయబోతున్నాడని అంటున్నారు. దానికి కారణం ఆయన హిందీ నేర్చుకుంటుండమే.

Click Here To Watch NOW

‘కేజీయఫ్‌: చాప్టర్‌ 2’ కోసం దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది భారతీయ సినిమా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా డిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో యశ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం హిందీ నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో యశ్‌ త్వరలో స్ట్రయిట్‌ హిందీ సినిమాలో నటిస్తాడని వార్తలు మొదలైపోయాయి.

నేరుగా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రతి ఇండస్ట్రీని సమదృష్టితో చూస్తానని అని చెప్పాడు. గతంతో పోలిస్తే సినిమా పరిశ్రమ చాలా మారిపోయిందని, ప్రజలు అభిమానిస్తేనే ఎవరైనా సూపర్‌స్టార్‌ అవుతారని యశ్‌ అన్నాడు. దాంతోపాటు ‘కేజీయఫ్‌’నా జీవితంలో అతిపెద్ద సినిమా అని అన్నారు. తెలుగు స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, తారక్‌, అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్‌ స్ట్రయిట్‌ సినిమా చేయాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే రామ్‌చరణ్‌ చేసినా… అది మరచిపోవాల్సిన విషయం. తారక్‌కి రాజ్‌ కుమార్‌ హిరాణీతో సినిమా చేయాలని ఉందట. ఈ మధ్యే ఈ విషయం చెప్పాడు. ఇక బన్నీ అయితే సంజయ్‌ లీలా భన్సాలీతో మీటింగ్‌లో కూడా కూర్చున్నాడని టాక్‌. కొత్త సినిమా కోసమే ఆ మీట్‌ అని చెప్పారు. సో నెక్స్ట్‌ సౌత్‌ టు బాలీవుడ్‌ హీరో యశ్‌ అవ్వొచ్చు అని టాక్‌ నడుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2
  • #Prashanth Neel
  • #Raveena Tandon
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

21 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

21 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

22 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

23 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

1 day ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

1 hour ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

1 hour ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

1 hour ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

3 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version