Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » బాలయ్య ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌గా వచ్చే వారికి పబ్ నిర్వాహకుల రిక్వెస్ట్ ఏంటంటే..!

బాలయ్య ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌గా వచ్చే వారికి పబ్ నిర్వాహకుల రిక్వెస్ట్ ఏంటంటే..!

  • December 13, 2022 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌గా వచ్చే వారికి పబ్ నిర్వాహకుల రిక్వెస్ట్ ఏంటంటే..!

‘జై బాలయ్య’.. ఈ స్లోగన్ నటసింహ నందమూరి అభిమానులకి ఆక్సిజన్ లాంటిది.. సినిమా రిలీజ్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, టాక్ షో అయినా, మరే ఫంక్షన్ అయినా.. గల్లీలో అయినా, పబ్బుల్లోనైనా.. అమలాపురం టు అమెరికా వరకు.. విశ్వవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులకు ఈ నాలుగక్షరాల పదమంటే ప్రాణం.. ‘జై బాలయ్య’ అనేది కేవలం స్లోగన్ మాత్రమే కాదు మా ఎమోషన్ అంటుంటారు ఫ్యాన్స్.. ఈమధ్య ఆడిలైడ్ స్టేడియంలోనూ ‘వీర సింహా రెడ్డి’ పోస్టర్‌తో సందడి చేశారు..

అలాగే అభిమానులు అందరికీ ఉంటారు.. మా బాలయ్య బాబుకి మాత్రం భక్తులు ఉంటారు అంటుంటారు.. క్రికెట్ స్టేడియం, పబ్, మాల్, కాలేజ్, స్కూల్.. అంతెందుకు..అనకాపల్లి నుండి ఆస్ట్రేలియా వరకు ప్లేస్ ఏదైనా బాలయ్య బేస్ ఉండాల్సిందే అంటారు. ఏదైనా సినిమాలో బాలయ్య రిఫరెన్స్ కనుక కనిపిస్తే.. ఇక ఆ మూవీకి ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తారు.. అబ్రోడ్‌లో ఏకంగా ప్రొఫెసర్‌తోనే బాలయ్య ‘పైసావసూల్’ పాట పాడించారంటే అర్థం చేసుకోవచ్చు..

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లోనూ ‘జై బాలయ్య’ స్లోగన్స్ చేసినట్టు వార్తలొచ్చాయి.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వీకెండ్స్ పబ్బుల్లోనూ బాలయ్య నామస్మరణతో మోతెక్కిస్తున్నారు ఫ్యాన్స్.. దీంతో రకరకాల న్యూస్, మీమ్స్ మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి.. పబ్‌లోకి ఏదైనా బ్యాచ్ ఎంటర్ అవుతుంటే.. బయట బౌన్సర్స్.. ‘సార్, నో జై బాలయ్య ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట.. అంతలా భయపెట్టేశారు భయ్యా అంటూ ఫన్నీ అండ్ పాజిటివ్ మీమ్స్ వస్తున్నాయి..

అలాగే పబ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా.. ఎండ్ అయ్యేటప్పుడు ‘జై బాలయ్య’ స్లోగన్లతో ఇలా.. అంటూ వీడియోస్ వైరల్ చేస్తున్నారు.. పబ్ ఓనర్ ‘ఇది క్లాసిక్ పబ్ భయ్యా’ అని చెప్తాడంటూ తెగ హంగామా చేస్తున్నారు.. మొత్తానికి బాలయ్య అభిమానులు ఇతరులతో కూడా ‘జై బాలయ్య’ స్లోగన్లు చేయిస్తూ.. తమ హీరో మీద ప్రేమాభిమానాలను చాటకుంటున్నారు.. ఇక ‘అన్‌స్టాపబుల్‘ షో సెకండ్ సీజన్ త్వరలో ముగియనుండగా.. సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ గా రాబోతున్నాడు బాలయ్య..

Jaiii balayya #GodoofMassesNbk#NandamuriBalakrishna #akhanda pic.twitter.com/RvB305f2mp

— NANI (@nandutwetss) December 12, 2022

Manam party ki vellina deggira already slogans padatha unte ah kicckkke veruu #JaiBalayya #NandamuriBalakrishna pic.twitter.com/fpt3MaDxrN

— H C (@hchalasani) December 12, 2022

First video is how pub is started

Last video is how it’s ended…jai balayya

Meanwhile pub owner : classic pub bhaiya edhi …..#UnstoppableWithNBKS2 #UnstoppableWithPrabhas #nbk109 #NBKWithPrabhas #NBKOnAHA #NTRForSDT pic.twitter.com/lQphS8jShm

— vikramaa (@trivikramaaa) December 12, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK
  • #Veera Simha Reddy

Also Read

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

related news

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

trending news

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

25 mins ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

47 mins ago
Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

3 hours ago
Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

4 hours ago
OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

4 hours ago

latest news

Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

15 mins ago
Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

52 mins ago
డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

3 hours ago
Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

4 hours ago
Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version