Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జై లవ కుశ టీమ్ చలో గుజరాత్

జై లవ కుశ టీమ్ చలో గుజరాత్

  • April 29, 2017 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవ కుశ టీమ్ చలో గుజరాత్

సినిమా ప్రారంభం మొదలు కావడం కాస్త ఆలస్యం అయింది కానీ.. షూటింగ్ లో లేట్ ఉండకూడదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న జై లవ కుశ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ కి బాహుబలి సెలవులు ఇచ్చారు. అంటే యూనిట్ మొత్తం రాజమౌళి మలిచిన కళాఖండాన్ని చూసేలా వారం రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ గుజరాత్ లో జరగనుంది. అక్కడ కొన్ని కీలకసీన్లు షూట్ చేయనున్నారు.

ఈ చిత్రీకరణలో ఎన్టీఆర్ తో పాటు, హీరోయిన్లు  రాశిఖన్నా, నివేదా థామస్‌, నందిత రాజ్ , తదితరులు కూడా పాల్గొననున్నారు. ఎండలు అదిరిపోతున్నప్పటికీ లెక్క చేయకుండా బాబీ గుజరాత్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఎలాగైనా సెప్టెంబర్ 1 చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ అందరూ గట్టి సంకల్పంతో ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

3 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

4 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

15 hours ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

9 mins ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

47 mins ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

1 hour ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version