Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

  • October 5, 2025 / 10:17 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

సినిమా పరిశ్రమలో కొత్త నటుడి, బ్యాగ్రౌండ్‌ లేని నటుడు వచ్చి ఓ భారీ విజయం అందుకున్నా, భారీ అంచనాలతో వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్నా ఓ టాపిక్‌ బయటకు వస్తుంది. అదే నెపోటిజం. అప్పటివరకు ఎక్కడో దాక్కుతున్న ఈ టాపిక్‌ బయటకు వస్తుంది. నాన్‌ సినిమా బ్యాగ్రౌండ్‌ నటుడి సినిమా హిట్‌ అయితే.. నెపోటిజం లేని హీరో అంటూ పొగిడేస్తారు. ఒకవేళ ఆ సినిమా విజయం సాధింకపోతే ‘ఇక్కడ నెపో కిడ్స్‌కే లైఫ్‌’ అంటూ విమర్శిస్తారు. అయితే నెపో కిడ్స్‌ కష్టాలను ఎవరూ పట్టించుకోరు అనే చర్చ ఒకటి ఉంది.

Janhvi Kapoor

వారసత్వం హీరోలు, హీరోయిన్లకు తొలి సినిమా వరకు సులభంగా ఉంటుంది కానీ.. ఆ లెగసీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బందిపడి తమ ప్రయాణం మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది. టాలీవుడ్‌లోనే ఇలాంటి వారు చాలా మంది కనిపస్తారు. ఇలాంటి చర్చ జరుగుతున్న ఈ సమయంలో స్టార్‌ హీరోయిన్‌, నెపో కిడ్‌ అయిన జాన్వీ కపూర్‌ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీ బయట వ్యక్తుల కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడుతున్నామంటే ఎవరూ వినరని అంది.

Janhvi Kapoor’s South Strategy for stars projects

సినిమా పరిశ్రమలో ‘ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్‌’ అనే అంశంపై చర్చలో పాల్గొన్న జాన్వీ కపూర్‌ నటీనటులను బయట వ్యక్తులు, సినీ పరిశ్రమకు చెందినవారు అని విభజించడం ఇష్టం లేదని కామెంట్‌ చేసింది. బయట నుండి పరిశ్రమకు వచ్చినవారితో ఇండస్ట్రీలో ఉన్న వారి వారసుల కష్టాలను పోల్చడం సరికాదన్నారు. స్టార్ కిడ్స్‌ ఇబ్బందులు చెప్పినా విడ్డూరంగా అనిపిస్తుందంటారని.. కొంతమందైతే వినడానికి కూడా ఆసక్తి చూపించరు అని రియాలిటీ మాట్లాడింది జాన్వీ.

Janhvi Kapoor Next Level Glamour Photos Goes Viral

సినిమా పరిశ్రమలో స్టార్‌ కిడ్స్‌ ఎవరూ దతాము కష్టాలు పడ్డామని చెప్పరని, ఎందుకంటే బయటి వారితో పోల్చితే వారికి లభించిన సౌకర్యాల విషయంలో కృతజ్ఞతతో ఉండటమే అన్నారు. అంతేకానీ వారికి కష్టాలు ఉండవు అని అనుకోవద్దు అని జాన్వీ అంది. మరి ఇప్పుడైనా ఆమె మాటల్ని ఎవరైనా పట్టించుకుంటారా?

ఓటీటీ కోసం లేపుదాం అనుకున్నారా? పోస్ట్‌ మిస్‌ ఫైర్‌ అయిందేమో హృతిక్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version