Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Guntur Kaaram: అక్కడ కూడా గుంటూరు కారం సాంగ్ హవా.. ఇప్పట్లో జోరు తగ్గదంటూ?

Guntur Kaaram: అక్కడ కూడా గుంటూరు కారం సాంగ్ హవా.. ఇప్పట్లో జోరు తగ్గదంటూ?

  • February 23, 2024 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: అక్కడ కూడా గుంటూరు కారం సాంగ్ హవా.. ఇప్పట్లో జోరు తగ్గదంటూ?

గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా నిలిచింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ లిరికల్ వీడియోకు 103 మిలియన్ల వ్యూస్ రాగా వీడియో సాంగ్ కు 67 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ కు సంబంధించిన రీల్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

అయితే కుర్చీ మడతపెట్టి పాటకు జపాన్ కు చెందిన ఒక జోడీ సైతం అదిరిపోయే స్టెప్పులు వేశారు. సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల ఎలాంటి స్టెప్పులు వేశారో అదే విధంగా స్టెప్పులు వేసి ఈ జోడీ ఆకట్టుకున్నారు. జపాన్ లో కూడా గుంటూరు కారం మూవీ సాంగ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ ఆర్మీ ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. జపాన్ జంట స్టెప్పులతో అదరగొట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకోవడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. మహేష్, శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులను ఈ జపాన్ జోడీ రీక్రియేట్ చేయడం గమనార్హం. జపాన్ జంట వేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఓటీటీలో సైతం అదరగొడుతోంది. నెట్ ఫ్లిక్స్ కు ఈ సినిమా ఊహించని స్థాయిలో లాబాలను అందిస్తోందని సమాచారం అందుతోంది. మహేష్ అతి త్వరలో రాజమౌళి మూవీ షూటింగ్ తో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజమౌళి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి టైటిల్, స్టోరీ లైన్ రివీల్ చేయనున్నారని భోగట్టా. మహేష్ జక్కన్న మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

View this post on Instagram

A post shared by mahesh babu (@urstrulymahesharmy_)

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version