Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ నటన అంటే ఇష్టం… జపాన్ మంచి మాటలకు ఫిదా అవుతున్న తారక్ ఫ్యాన్స్!

Jr NTR: ఎన్టీఆర్ నటన అంటే ఇష్టం… జపాన్ మంచి మాటలకు ఫిదా అవుతున్న తారక్ ఫ్యాన్స్!

  • July 29, 2023 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ నటన అంటే ఇష్టం… జపాన్ మంచి మాటలకు ఫిదా అవుతున్న తారక్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన సినిమాలకు ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గురించి తాజాగా జపాన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన నటనపై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలకు ఆయన నటనకు ఫిదా అయ్యారు. అయితే తాజాగా జపాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి యోషిమాసా హయాషి మీడియాతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా సినిమాలు ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు జపాన్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయని ఈయన తెలిపారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి RRR సినిమా జపాన్ లో మంచి క్రేజీ సొంతం చేస్తుందని తెలిపారు.

అయితే ఈ సినిమాకు తాను ఫిదా అయ్యానని తెలిపారు. ఇక ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలలో మీకు ఎవరు ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Japanese
  • #Jr Ntr
  • #Minister Yoshimasa Hayashi
  • #NTR

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

12 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

12 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

18 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

6 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

7 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

8 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version