Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పోళ్లేగా.. అలా చేస్తున్నారా?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పోళ్లేగా.. అలా చేస్తున్నారా?

  • June 28, 2023 / 09:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పోళ్లేగా.. అలా చేస్తున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నా వాటి గురించి ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులలో ఒకరైన శ్యామ్ మృతి చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. శ్యామ్ మృతిపై దర్యాప్తు జరపాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో శ్యామ్ సెల్ఫీ వీడియో వైరల్ అయింది.

అయితే శ్యామ్ చెల్లెలి బాధ్యత తమదేనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. శ్యామ్ చెల్లెలి పెళ్లి దగ్గరుండి గ్రాండ్ గా చేస్తామని వాళ్లు వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ “raw ntr” పేరుతో ఒక స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్యామ్ చెల్లి పెళ్లి జరిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి మనస్సును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

శ్యామ్ మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంటుంది. శ్యామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శ్యామ్ మృతి విషయంలో తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా బాధ పడ్డారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ (Jr NTR) ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. కథల ఎంపికలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో తారక్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని బోగట్టా. తారక్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని ఆ సినిమాకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #NTR
  • #Shyam

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

20 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

20 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

24 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version