Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఆ విషయంలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న ఎన్టీఆర్.. ఏమైందంటే?

Jr NTR: ఆ విషయంలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న ఎన్టీఆర్.. ఏమైందంటే?

  • April 12, 2024 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ విషయంలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న ఎన్టీఆర్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోగా తారక్ కు (Jr NTR) గుర్తింపు ఉంది. 20 ఏళ్ల వయస్సులోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న తారక్ 40 సంవత్సరాల వయస్సులో సైతం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తూ సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు. తాజాగా తారక్ వార్2 షూట్ లో జాయిన్ కాగా ఈ సినిమాలో తారక్ ఏజెంట్ గా కనిపిస్తున్నారు.

తారక్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), విశ్వక్ సేన్ (Vishwak Sen) మరి కొందరు హీరోల ఈవెంట్లకు హాజరవుతూ ఆ హీరోలు కెరీర్ పరంగా ఎదిగి మరిన్ని విజయాలు అందుకోవడంలో తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ విషయంలో తారక్ గ్రేట్ అని అభిమానులు చెబుతున్నారు. ఈ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీరంగ నీతులు సినిమా రివ్యూ & రేటింగ్!

టిల్లూ స్క్వేర్ (Tillu Square) సక్సెస్ మీట్ కు తారక్ హాజరైన తర్వాత ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. 12 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 55.47 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. టిల్లూ స్క్వేర్ ఈవెంట్ లో తారక్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేవర (Devara)  మూవీకి సంబంధించిన అప్ డేట్ కూడా తారక్ ఇవ్వడం గమనార్హం.

దేవర సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రిలీజ్ కు ముందే 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర1 మూవీని షాకింగ్ ట్విస్ట్ తో ముగించనున్నారని రెండు పాత్రల్లో తారక్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాల్లో సైతం నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #War2

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

58 mins ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

58 mins ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 hour ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version