Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ నీల్ సినిమాపై తారక్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ నీల్ సినిమాపై తారక్ షాకింగ్ కామెంట్స్!

  • November 24, 2021 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ నీల్ సినిమాపై తారక్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తరువాత సినిమాలలో నటించనున్నారు. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుండగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా కేజీఎఎఫ్ ను మించి భారీ యాక్షన్ సీన్లతో తెరకెక్కనుందని వెల్లడించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్, తారక్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకోనున్నారని తెలుస్తోంది. సలార్ సినిమా పూర్తైన తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ సినిమా పనులను మొదలుపెట్టనున్నారు. 2023 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం తారక్ ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్నారు. జనవరి నెలాఖరు వరకు తారక్ షూటింగ్ లలో పాల్గొనకుండా రెస్ట్ తీసుకుంటారని బోగట్టా.

KGF director Prashanth Neel Confirms Project with Jr NTR1

అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచాలని తారక్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఈ నెల 26వ తేదీన జనని సాంగ్ రిలీజ్ కానుంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #Jr Ntr
  • #NTR
  • #Prashant Neel

Also Read

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

related news

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

trending news

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

1 hour ago
భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

3 hours ago
Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

20 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

21 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

21 hours ago

latest news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

10 mins ago
Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

3 hours ago
Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

17 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

23 hours ago
మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version