Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR, Taraka Ratna: అన్నయ్య తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యను ఆరా తీసిన ఎన్టీఆర్.!

Jr NTR, Taraka Ratna: అన్నయ్య తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యను ఆరా తీసిన ఎన్టీఆర్.!

  • January 27, 2023 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Taraka Ratna: అన్నయ్య  తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యను ఆరా తీసిన ఎన్టీఆర్.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న కుప్పంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతన్ని కేసీ హాస్పిటల్ కు తరలించగా…తారకరత్నకి గుండె పోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో నందమూరి బాలకృష్ణ వెంటనే కుప్పం వెళ్లి తారకరత్న ఆరోగ్యం విషయమై వైద్యులతో చర్చలు జరిపారు. ‘తారకరత్న పల్స్ రేట్ తగ్గిందని, శరీరం నీలంగా మారిందని..’ వారు తెలిపారట. 45 నిమిషాల తర్వాత తారకరత్న పల్స్ రేట్ నార్మల్ స్టేజ్ కి వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్.. బాలకృష్ణకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం విషయమై ఆరా తీశారని తెలుస్తుంది. ఈ క్రమంలో బాలయ్య వైద్యులు చెప్పినట్లు చెప్పారట. తారకరత్నకు గుండె నాళాల్లో ఎక్కవ బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారట. కాబట్టి. యాంజియోగ్రామ్ ద్వారా ఆ బ్లాక్ లు తొలగించినట్టు వైద్యులు బాలయ్యకు తెలిపారట. రేపటి వరకు పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారట. దీంతో ఎన్టీఆర్.. తారకరత్న ఆరోగ్యం విషయమై దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు చెప్పారట.

త్వరగా అతను కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు కూడా ఎన్టీఆర్ చెప్పాడట. ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు వినికిడి. ఎన్టీఆర్ కు తారక రత్నకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ను తారకరత్న తమ్ముడు అంటూ ఉంటాడు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా ఇటీవల తారకరత్న చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని సినీ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసే ఎటువంటి నిర్ణయం ఫ్యామిలీ తీసుకోదని, అక్కడ తమ్ముడికి మంచి లైఫ్ ఉందని తారకరత్న చెప్పుకొచ్చాడు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #taraka ratna

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

20 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

21 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

17 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 hour ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

14 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

20 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version