Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ అటకెక్కినట్లేనా?

కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ అటకెక్కినట్లేనా?

  • July 11, 2020 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ అటకెక్కినట్లేనా?

సూపర్ ఫార్మ్ లో ఉన్న ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా నటిస్తున్న ఆయన, తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రంతో చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే ప్రకటన రాగా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ…దర్శకుడు మరియు నిర్మాతలు కొన్ని హింట్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారు.

ఈ చిత్రానికి న్యూక్లియర్ అనే టైటిల్ అంటూ ప్రచారం జరిగింది. ఐతే ఈ మూవీ పట్టాలెక్కడం కష్టమే అన్న మాట విన్పిస్తుంది. దానికి ఆర్ ఆర్ ఆర్ మూవీనే కారణం. ఎన్టీఆర్ మొదట ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తి చేద్దాం అనుకున్నాడు. అందుకోసమే ఏప్రిల్ లో త్రివిక్రమ్ మూవీ షూట్ మొదలుపెట్టాలని భావించారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఏర్పడగా…ఎన్టీఆర్ ప్రణాళిక మొత్తం చెడింది. 2021లో ప్రశాంత్ నీల్ మూవీ మొదలుపెట్టాలన్న ఎన్టీఆర్ ఆలోచన ఫెయిల్ అయ్యింది.

KGF director Prashanth Neel Confirms Project with Jr NTR1

ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రం మూవీ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ కి చాలా సమయం పట్టేలా ఉంది. వచ్చే ఏడాది చివర్లో కానీ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. కెజిఎఫ్ 2 అక్టోబర్ 23న విడుదల కానుండగా, ఎన్టీఆర్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఏడాదికి పైగా ఎదురుచూడాల్సి ఉంటుంది. మరి అంత డిమాండ్ ఉన్న దర్శకుడు ఎన్టీఆర్ కోసం ఏడాది ఎదురుచూడం అసంభవం అని కొందరు అంటున్నారు. దీనితో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ రద్దు కావచ్చు, లేదా బాగా ఆలస్యం అవుతుందన్న మాట వినిపిస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #KGF
  • #NTR
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

35 mins ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

51 mins ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

6 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

8 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

2 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

3 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

4 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version