Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: శ్యామ్ మరణం అత్యంత బాధకరం: జూ.ఎన్టీఆర్

Jr NTR: శ్యామ్ మరణం అత్యంత బాధకరం: జూ.ఎన్టీఆర్

  • June 27, 2023 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: శ్యామ్ మరణం అత్యంత బాధకరం: జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్యామ్‌ది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘#WeWantJusticeForShyamNTR’ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో హీరో జూ..ఎన్టీఆర్ శ్యామ్ మిస్టరీ డెత్‌పై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది అన్నారు. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది.

ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఆ మధ్య విశ్వ‌క్ సేన్ దాస్ కా ధ‌మ్కీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హడావిడి చేసి హైలైట్ అయ్యాడు. ఈ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా రావడంతో.. అభిమాన హీరోను కలిసేందుకు స్టేజ్‌పై దూసుకెళ్లాడు. అక్కడున్న సెక్యూరిటీ అడ్డుకుని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఎన్టీఆర్ వారించి శ్యామ్‌ను పిలిచి మరీ ఫోటో దిగాడు. అప్పట్లో శ్యామ్ గురించి చర్చ జరిగింది.

తారక్ (Jr NTR) వీరాభిమాని అయిన శ్యామ్ మరణంపై అనుమానాలు రేగడంతో తోటి అభిమానులు స్పందిస్తున్నారు. పాత ఫొటో, వీడియోలు ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు. శ్యామ్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని చెబుతండగా.. తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులతో పాటుగా స్నేహితులు, అభిమానులు చెబుతున్నారు. శ్యామ్‌ది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఆత్మహత్య చేసుకుని ఉంటే శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. చేతుల దగ్గర ఎవరో కోసినట్లు ఉందంటున్నారు.. శ్యామ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #NTR
  • #Shyam

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

7 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

14 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

20 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

15 mins ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

24 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

24 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

24 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version