Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » జై బాలయ్య.. అంటూ అరిచిన ఎన్టీఆర్..!

జై బాలయ్య.. అంటూ అరిచిన ఎన్టీఆర్..!

  • December 31, 2018 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై బాలయ్య.. అంటూ అరిచిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణకు మధ్య కొత్త కాలం గ్యాప్ ఏర్పడిందనే సంగతి తెలిసిందే. అయితే జూ.ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు దగ్గరయిన సంగతి కూడా తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ , ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందనే చెప్పాలి. దానికి నిదర్శనంగా.. జూ.ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయోత్సవ సభకు బాలయ్య ముఖ్య అతిధిగా విచ్చేయగా… ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో వేడుకకు జూ.ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యి వారిమధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రూవ్ చేసారు.

View this post on Instagram

Jai Balayya #Ntr #bangaramsaysss #jrntr #balayya #rajamouli #pranathi

A post shared by Filmy Focus (@filmyfocus) on Dec 30, 2018 at 2:33am PST

ఇదిలా ఉండగా దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ, విలక్షణ నటుడు జగపతి బాబు సహోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ ల వివాహం జైపూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు జూ. ఎన్టీఆర్, ప్రభాస్ ,రాంచరణ్,నాని,రానా, అఖిల్ వంటి హీరోలు హాజరయ్యారు.ఇక ఈ పెళ్ళి వేడుకలో భాగంగా జరిగిన పార్టీ లో జూ.ఎన్టీఆర్… ‘జై బాలయ్య.. జై బాలయ్య, జై బాలయ్య అంటూ అరవడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళి వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరుగగా.. ముందు రోజు ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో ముందుగా ఒక వ్యక్తి .. ‘జై బాలయ్య అంటూ అరిచాడు…. దీంతో మిగతా వారు కూడా జై జై బాలయ్య అంటూ అరిచారు, పక్కనే ఉన్న జూ.ఎన్టీఆర్ కూడా జై బాలయ్య అంటూ ఓ రేంజ్ లో అరిచాడు. దీంతో అక్కడి వాతావరణం మొత్తం సందడిగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Jai Balayya Slogan
  • #Jr Ntr
  • #Karthikeya
  • #NTR

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version